NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్, కేటీఆర్ ల గురించి సంచలన కామెంట్స్ చేసిన టిఆర్ఎస్ నేత..!!

తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉన్న సమయంలో అధ్యక్షుడిగా రాణించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. విభజన జరిగిన తరువాత వైసీపీ పార్టీ తరఫున పొంగులేటి ఖమ్మం జిల్లాలో గెలవటం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లిపోవడం జరిగింది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా రాణిస్తున్న పొంగులేటి తాజాగా ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ అదేవిధంగా కేటీఆర్ ల గురించి సంచలన కామెంట్ చేశారు.

మాజీ ఎంపీ పొంగులేటి ఇంట కరోనా కలకలం | ponguleti Srinivas reddy tests positive for coronavirusతాజాగా తెలంగాణ రాష్ట్రంలో వైసిపి పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అని యాంకర్ ప్రశ్నించగా వాటిలో వాస్తవం లేదని పొంగులేటి చెప్పుకొచ్చారు. జగన్ మళ్లీ తెలంగాణలో పార్టీ ని స్టార్ట్ చేసే అవకాశం ఉండదని, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే తనకు కచ్చితంగా చెబుతారని అటువంటి సత్సంబంధాలు జగన్ తో తనకి ఉన్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

 

జగన్ తో ఎటువంటి ఎఫెక్షన్ ఉందో టిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ తో కూడా అదేరీతిలో సత్సంబంధాలు ఉన్నాయని కచ్చితంగా రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున తగిన న్యాయం తన పొలిటికల్ కెరియర్ కి జరుగుతుందని పొంగులేటి తెలిపారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju