NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అతను టైటిల్ గెలవాలని ఆశిస్తున్నా అంటున్న హీరోయిన్ దీక్షాపంత్..!!

హీరోయిన్ దీక్షా పంత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొద్దోగొప్పో సినిమాలు చేయడం జరిగింది. కాని పెద్దగా పాపులారిటీ సంపాదించ లేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ ఓన్ లో వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇవ్వడం జరిగిందో ఆమె దశ దిశ మారి పోయింది. మంచి పాపులారిటీ సంపాదించింది. సీజన్ వన్ కి హౌస్ లో గ్లామర్ పరంగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

బిగ్ బాస్ 4: దెబ్బకి సోహైల్ కాలు పట్టేసుకున్న అవినాష్..!! |ఇదిలా ఉండగా ప్రస్తుతం సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకున్న తరుణంలో దీక్ష పంత్ … కంటెస్టెంట్ సోహెల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవటానికి అన్ని విధాలా అర్హుడు అని తెలిపింది. అంతమాత్రమే కాకుండా అతని మనసు చాలా మంచిది అని లోపల బయట ఎటువంటి మాస్క్ గేమ్ ఆడకుండా, జెన్యూన్ గా ఫస్ట్ నుండి ఆడుతుంది సోహెల్ ఏ అని తెలిపింది.

 

ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కి అన్ని విధాలా అర్హుడు సోహైల్ అని అతని గెలిపించాలి అంటూ సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. సోహెల్ కోసం హీరో హీరోయిన్లు మాత్రమే కాక తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేస్తూ సోహెల్ ని గెలిపించాలని కోరారు. మొత్తం మీద చూస్తే చివరిలో సోహెల్ హవా భారీ స్థాయిలో కొనసాగుతోంది.

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju