NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

హైదరాబాద్ ప్రజలకు కొత్త సంవత్సరం సరికొత్త గిఫ్ట్ ఇవ్వబోతున్న కేసీఆర్..!!

ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ భారీ స్థాయిలో కాకపోయినా ఓ మాదిరిగా విజయం సాధించడం జరిగింది. ఇటువంటి తరుణంలో మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ లో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులకు ఉచితంగా త్రాగునీరు అందించడానికి కేసీఆర్ సర్కార్ రెడీ అయింది.

How KCR is betting on sop-saturation strategy to take on the 'Praja Kutami'జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీని వచ్చే జనవరి మాసం నుండి అమలు చేయటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలంగాణ రాజకీయవర్గాలలో వార్తలు వస్తున్నాయి. జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు త్రాగునీరు ఉచితంగా అందించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

 

ఈ మేరకు రెండు రోజుల్లో ఉచిత తాగునీరు విధివిధానాలు గురించి సి ఎస్, జలమండలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం కాబోతున్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఏది ఏమైనా జనవరి మొదటి వారంలో జిహెచ్ఎంసి ఎన్నికలలో హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన ఉచిత నీరు హామీని అమలు చేయటానికి కేటీఆర్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ లో 9,84,000 పైగా పైచిలుకు మంది లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ ఉచిత నీరు అపార్ట్మెంట్ కా, ఒక కుటుంబానికా, ఇండిపెండెంట్ హౌస్ కా అనేది ప్రభుత్వ వర్గాలు తీసుకునే విధానాలు బట్టి రెండు రోజుల్లో తెలుస్తోంది అనే టాక్ వస్తోంది.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju