NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సరికొత్త ఎత్తుగడతో ఆ ప్రాజెక్టు పనులు కానీచేస్తున్న జగన్ సర్కార్..??

జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోతిరెడ్డి ప్రాజెక్టు పనులు తెలంగాణ సర్కార్ ఫిర్యాదుతో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి మధ్య భారీగానే మాటల యుద్ధం జరగటమే కాక గొడవ కేంద్ర జల వనరుల శాఖ దాక వెళ్ళింది.

Discharge me from Jagathicase: YS Jagan Mohan Reddy to CBI special court | Hyderabad News - Times of Indiaదీంతో అన్ని పరిస్థితులను బేరీజు వేసిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ఆపివేయాలని కేంద్రం ఏపీ సర్కార్ కి తెలపటంతో జగన్ సర్కార్ పోతిరెడ్డిపాడు పనులను మొన్నటిదాకా ఆపేయటం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇదే సమయంలో నోటీసులు ఇవ్వటంతో పనులు మొత్తానికి ఆగిపోయాయి. ఇదిలాఉంటే నోటీసులు ఇచ్చినా గానీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను యధావిధిగా చేసుకుంటూ పోతుంది అంటూ ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొంతమంది అక్కడ ఫోటోలు తీసి వాదనను వినిపించి మళ్లీ ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సవాల్ చేయడం జరిగింది.

 

దీంతో ఏపీ ప్రభుత్వం తరఫున లాయర్ వెంకటరమణ వాదనలు వినిపించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు దగ్గర జరుగుతున్నది నిర్మాణ పనులు కాదు, భూసార పరీక్షలు జియాలాజికల్ పరీక్షలు డీపీఆర్ తయారీ కోసం సాధారణ పనులు మాత్రమే వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే గతంలో కొన్ని ప్రభుత్వాలు ఈ విధంగానే పనులు చేసుకుంటూ ప్రాజెక్టులను నిర్మించి చేసి వాటి వాదనలు తీర్పులు వచ్చేసరికి న్యాయస్థానాలు కట్టిన డ్యాములు పడగొట్టే విధంగా తీర్పులు ఇవ్వలేని పరిస్థితి ఉండటం జరిగింది. ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే రీతిలో జరిగింది. సరిగ్గా ఈ ఎత్తుగడ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు మాత్రం సైలెంట్ గా జగన్ సర్కార్ చేసుకుంటూ పోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు గట్టిగా వస్తున్నాయి.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?