NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 22nd మంగళవారంరాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు
  1. డిసెంబర్ – 22 – మంగళవారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, మంగళవారం, తిథి: అష్టమి సాయంత్రం 6.15 వరకు తదుపరి నవమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రాత్రి 1.37 వరకు తదుపరి రేవతి, వర్జ్యం: ఉదయం 9.41 నుండి 11.27 వరకు, అమృత ఘడియలు: రాత్రి 8.18 నుండి 10.05 వరకు, రాహుకాలం: పగలు 3.00 నుండి 4.23 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.55 నుండి 9.39 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: రాత్రి 10.57 నుండి 11.49 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : శత్రువులతో ఇబ్బంది కలిగే అవకాశం !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఆదరిస్తారో వారి మీద చిరాకు పడకుండా ఉండటం మంచిది. ఈరోజు తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు శత్రువులతో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు అనవసరపు ఖర్చులు పెట్టకుండా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు మీ స్నేహితులు మిమ్మల్ని నమ్మకద్రోహం చేసే అవకాశం ఉంది. వాహనాల మీద ప్రయాణాలు జాగ్రత్త. ఈరోజు ఎవ్వరితో కఠినంగా మాట్లాడకుండా ఉండటం మంచిది. ఈరోజు ఏ విషయాల పైన తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. స్త్రీలు ఈరోజు మానసిక ప్రశాంతతగా ఉండడం మంచిది.
రెమిడీ: ఈరోజు లింగాష్టక పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి : ఈరోజు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఈరోజు కష్టపడి అనుకున్న పనులను పూర్తి చేసుకుంటారు. ఈరోజు మంచి ఆచారంగా సాంప్రదాయికంగా ఉంటారు. ఈరోజు సాంప్రదాయకమైన వస్త్రాలను ధరిస్తారు. ఈరోజు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు స్థలాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. భవిష్యత్ గురించి ధనాన్ని ఖర్చు పెడతారు. ఈరోజు ప్రతి విషయంలో ఇతరుల సహకారాన్ని తీసుకొని ముందుకు సాగుతారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఈరోజు మీకు ఉన్న రుణాలను తీర్చే అవకాశం ఉంది. ఈరోజు మీ సోదరుల నుంచి అయినా, కావాల్సిన వారి నుంచి అయినా శుభవార్త వింటారు. ఇంతకు ముందు కంటే ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఆగిపోయిన వివాహ విషయాలు ఈరోజు మంచి జరిగే అవకాశం ఉంది. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఈరోజు సభ సమావేశాలలో పాల్గొంటారు. ఈరోజు వాగ్దానాలు చేస్తారు. స్త్రీలు ఈ రోజు రోజు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అందరితో సంతోషంగా ఉంటారు.
రెమిడీ: ఈరోజు శ్రీ లలితా అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి : ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈరోజు కొన్ని విషయాల్లో ఎవరితో మాట్లాడకుండా ఉండటం మంచిది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది మాట్లాడడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు ఏ విషయాన్ని నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచించి తీసుకోవడం మంచిది. ఈరోజు మిత్రులతో సఖ్యత గా ఉండండి. ఈరోజు కావలసిన వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంది. భార్యాభర్తలిద్దరూ మంచి అన్యోన్యంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు ఎవరితో కోపంగా మాట్లాడటం మంచిది కాదు. ఈరోజు మీ కోపాన్ని తొందరపాటున్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు అందరితో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రుణాలు ఇవ్వడం రుణాలు తీసుకోవడం చేయకండి నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఈరోజు మీరు ఓర్పుగా సహనంగా ఉండటం మంచిది. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. అనవసరపు ఆలోచనలు, అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.
రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణ చేసుకోండి.

 

కర్కాటక రాశి : ఈరోజు పనులు సకాలంలో పూర్తి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు రోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈరోజు బద్దకంగా ఉండకుండా మంచి హుషారుగా సంతోషంగా ఉంటారు. ఈరోజంతా బాధ్యత కలిగి ఉంటారు. ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారాన్ని శ్రద్ధగా చేసుకుంటారు అనుకున్నదాని కంటే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా సాహసంగా ఆలోచించి ముందుకు అడుగు వేసి పని పూర్తి చేసుకుంటారు. ఈరోజు ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా ఆలోచించి బయట పడతారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి హోదాను అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి హోదాను పొందుతారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు మీ పిసినారితనం ని వదిలేసి డబ్బులు ని ఖర్చు పెడతారు. ఈరోజు సంబంధాలు పెట్టుకుంటారు. ఈ రోజు సమాజ సేవ చేస్తారు. ఈరోజు సమాజ శ్రేయస్సుని కోరుకుంటారు. ఈరోజు నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. శుభ్రతను పాటిస్తారు. ఈరోజు మీరు ఆనందంగా ఉండాలని ఇతరులను ఆనందంగా ఉంచాలని ప్రయత్నిస్తారు.
రెమిడీ: ఈరోజు లలితా చాలీసా పారాయణ చేసుకోండి.

 

సింహరాశి : ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది .రాజ ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు పనులన్నీ నెమ్మదిగా నత్తనడక నడిచే అవకాశం ఉంది. ఈరోజు డబ్బులు లేకపోవడం వల్ల పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు ఏ విషయంలోనూ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చేయకండి. ఈరోజు మీ కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారితో మీ కంటే చిన్న వారితో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు బంధువులతో స్నేహితులతో ఎలాంటి వివాదాలకు గొడవలకు పోకుండా మంచిగా ఉండండి. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండడం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. అనవసరమైన పనులను చేసి సమయాన్ని వృధా చేసుకోవద్దు. రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు స్త్రీలు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
రెమిడీ: ఈరోజు సంకష్టహర చతుర్థి పారాయణం చేసుకుంటే శుభప్రదంగా ఉంటుంది.

 

కన్యారాశి : ఈరోజు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి !

ఈరోజు పెద్దల నుంచి నిర్ణయాలు తీసుకుంటారు, పెద్ద వారి మాటలను గౌరవిస్తారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు సంతోషంగా ఉషారుగా జీవనాన్ని గడపాలని చూస్తారు. ఈరోజు స్నేహితులను పెంచుకుంటారు. ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణాలను సబ్సిడీలను అందుకుంటారు. ఈరోజు అనేక రకమైన విషయాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటారు. ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తులతో ప్రయాణాలు చేస్తారు. ఈరోజు సంఘంలో ఉపయోగపడే మంచి పనులను చేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
రెమిడీ: ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి .

 

తులారాశి : ఈరోజు అసంతృప్తిగా ఉంటారు !

ఈరోజు బంధువులతో వాదోపవాదాలకు దూరంగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ధూమపానానికి దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల వల్ల కుటుంబంలో అధిక ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అసంతృప్తిగా ఉంటారు. ఈరోజు మీ సంతానం విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు కష్టసుఖాలను ఒకే లాగ తీసుకొని వాటిని తట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఎవరితో అయినా తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఎదుటి వారికి మీ మీద అసూయాద్వేషాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల సంపద వల్ల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే పని మీద శ్రద్ధ వహించి చేయండి. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు తీసి శ్రద్ధవహించి చదువుకోండి. ఈరోజు స్త్రీల మానసిక వత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఎవరితో వాదోపవాదాలు పెట్టుకోకండి. వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి.
రెమిడీ: ఈరోజు దుర్గాష్టోత్తర శతనామ పారాయణ అన్ని చేసుకోండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు సంపాదనలో మార్పు వస్తుంది !

ఈరోజు ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే అది సాధించాలని చూస్తారు. ఈరోజు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈరోజు మీ అంతట మీరే స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని గొప్ప వాళ్ళవుతారు. ఈరోజు మీ మాట తీరుతోనే అందరిని ఆకర్షించి కుంటారు. ఈరోజు ఇంతకుముందు ఉన్న సమస్యల నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ధైర్యంగా సాహసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందాలని అనుకుంటారు. ఈరోజు కోపాన్ని గర్వాన్ని తగ్గించుకొని మంచి పనులను చేస్తారు. ఈరోజు ఒక మంచి పద్ధతి గల వ్యక్తులుగా ఉంటారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఈ రోజు ప్రశాంతంగా ఏ గొడవా లేకుండా కాలాన్ని గడపాలని చూస్తారు. ఈరోజు పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు. ఈరోజు ధన సంపాదనలో మార్పు వస్తుంది. సంపాదించిన దాన్ని పొదుపు చేయాలని చూస్తారు. అప్పులు తీర్చాలని తపన పడతారు. ఈరోజు ప్రతి పనిని తొందరపడకుండా ఆలోచించి పనిలో విజయం పొందుతారు. ఈరోజు విద్యార్థుల విద్యా మీదనే శ్రద్ద వహించి ఇచ్చిన ప్రాజెక్టును ఇచ్చిన సమయంలో పూర్తి చేస్తారు.
రెమిడీ: ఈరోజు గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేసుకోండి.

 

ధనస్సు రాశి : ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మీరు మాట జారడం వల్ల తగాదాలు వచ్చే అవకాశం ఉండి. ఈరోజు సంపాదన కన్నా ఖర్చు ఎక్కువగా అవ్వడం వల్ల మనో వేదన కలుగుతుంది. ఈరోజు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు అనవసరమైన పెట్టుబడులు పెట్టకుండా ఉంటే మంచిది. ఈరోజు మనశాంతిగా ఉండాలని ఆలోచిస్తారు. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. సమయానికి నిద్ర ఆహారాలు మానకండి. ఈరోజు జల సంబంధమైన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు శత్రువులు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ఈరోజు మీకు సంబంధం లేని విషయాలను కలగజేసుకుంటే అనవసరం గొడవలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల విద్యా మీదనే శ్రద్ధ వహించండి. చెడు స్నేహితులను దూరంగా ఉంచండి.
రెమిడీ: ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మకర రాశి : ఈరోజు పోరాడి ముందుకు సాగుతారు !

ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు మీరు తలపెట్టిన పనిని చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఏవైనా వస్తువులను క్రయవిక్రయాలు చేస్తారు. ఈరోజు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు. ఈరోజు ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఈరోజు ఆదాయాన్ని పెంచుకుంటారు, అప్పులను తీర్చుకుంటారు. ఈరోజు వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని చూస్తారు. ఈరోజు మీలో ఉన్న అహంకారం తగ్గిపోయే అవకాశం ఉంది. ఈరోజు ఈరోజు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని అనుకుంటారు. ఈరోజు మీలో మంచి మానసిక పరిపక్వత ఏర్పడుతుంది. ఈరోజు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడి ముందుకు సాగుతారు. ఈరోజు కీలకమైన విషయాలలో స్నేహితుల సహకారం పొందే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పుట్టింటి నుంచి మంచి వార్తలు వింటారు. ఈరోజు వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.
రెమిడీ: ఈరోజు బిల్వాష్టక స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి : సమాజంలో కీర్తి ప్రతిష్టలలు దెబ్బతినే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు అన్న మాటే గెలవాలని చూస్తారు. ఈరోజంతా చంచలంగా ఉంటారు. ఈరోజు ప్రశాంతంగా ఉండకుండా అలజడి ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు అనుకున్న పనులు సమయానికి చేయడం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. అప్పులు చేయకుండా ఉండండి.ఈరోజు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త.ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలు మానకండి. ఈరోజు భౌతికపరమైన ఆనందం కోసం డబ్బును అధికంగా ఖర్చు చేయకుండా ఉండటం మంచిది.ఈరోజు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి.ఈరోజు ఓర్పు సహనం లేకపోవడం వల్ల సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలకు దెబ్బతినే అవకాశం ఉంది.ఈరోజు సమయానికి అనుకున్న పనులు అవకపోవడం వల్ల వాయిదా పడే అవకాశం ఉంది.ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం లేదనిబాధపడతారు.ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రుల మాటను గౌరవించి విద్య మీద శ్రద్ధ వహించండి.ఈరోజు స్త్రీలు ఓపిగ్గా ఉండి పెద్దలను గౌరవించచండి.
రెమిడీ: ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి.

మీన రాశి : ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు !

ఈరోజు శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంది.మీరు చేపట్టిన పని నిదానంగా ఆచితూచి చేస్తారు.ఈరోజు గృహాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను అమ్మడం కొనడం చేస్తారు.ఈరోజు వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టిన కలిసి వస్తుంది.ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం కలిగే అవకాశం ఉంది. ఈరోజు డబ్బులను అధికంగా ఖర్చు పెట్టకుండా పొదుపు చేయాలని ఆలోచిస్తారు.ఈరోజు ప్రాణ స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు.ఈరోజు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. ఈరోజంతా ధైర్యసాహసాలు కలిగి ఉంటారు.ఈరోజు కొన్ని పనులను సొంతంగా చేసుకోవాలి ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు.ఈరోజు అపకారికి కూడా ఉపకారం చేయాలని అనుకుంటారు.ఈరోజు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.ఈరోజు ఇతరుల మీద ఆధారపడకుండా మీ సొంతంగా మీరే డబ్బులు సంపాదించుకుంటారు, దానధర్మాలు చేస్తారు. ఈరోజు వేధింపుల నుంచి బయట పడే అవకాశం ఉంది. వస్తు లాభం కలుగుతుంది.
రెమిడీ: ఈరోజు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శించుకుని మీనాక్షి స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju