NewsOrbit
Featured న్యూస్ రివ్యూలు సినిమా

రివ్యూ : సోలో బ్రతుకే సో బెటర్..!

solo brathuke so better movie review

సోలో బ్రతుకే సో బెటర్ రివ్యూ

సోలో బ్రతుకే సో బెటర్ రివ్యూ .. కరోనా వైరస్ దెబ్బకు మార్చిలో థియేటర్లు మూత పడిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుండి థియేటర్లలో విడుదలైన తొలి పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‘. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటాష్ జంటగా నటించిన ఈ చిత్రానికి సబ్బు దర్శకత్వం వహించాడు. తమన్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు యూత్ ను ఆకట్టుకున్న టీజర్ ప్రోమో లు చూసి థియేటర్ కి వచ్చిన వారికి సినిమా వెండి తెరపై న్యాయం చేసిందో లేదో చూద్దాం…

solo brathuke so better movie review
solo brathuke so better movie review

కథ :

విరాట్ (సాయి ధరమ్ తేజ్) పెళ్లి అనే కాన్సెప్ట్ కి ఎంత దూరం గా ఉంటాడు. రాజ్యాంగం అతనికి ఇచ్చిన స్వేచ్ఛకు ప్రేమ, పెళ్లి అనేటువంటి బంధాలు అడ్డుపడకుండా జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ఎప్పటినుంచో డిసైడ్ అయిపోయి ఉన్నాడు. అంతేకాకుండా ప్రేమలో ఉన్న వారిని కూడా విడదీస్తూ ఉంటాడు. ఆర్ నారాయణ మూర్తి గారిని స్ఫూర్తిగా తీసుకొని తన జీవితం మొత్తం సింగిల్ గానే ఉండిపోదాం అని ఫిక్స్ అయి ఉండే అతనికి అతని అంకుల్ రావు రమేష్ సపోర్ట్ చేస్తాడు. అయితే అతనికి హైదరాబాద్ లోని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. అదే సమయంలో వెన్నెల కిషోర్ తో చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నఅమృత (నభా నటాష్) విరాట్ తో ప్రేమలో ఉన్నానని చెబుతోంది. ఇక అప్పుడు అసలు కథ మొదలవుతుంది అసలు అమృత ఎవరు? ఆమె పెళ్లి, ప్రేమ అంటే ఆమడ దూరంలో ఉండే విరాట్ కు ఎందుకు ప్రపోజ్ చేసింది? ఆమె వల్ల విరాట్ పెళ్లి పై తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడా? విరాట్ జీవితంలో అమృత ఎలాంటి పాత్ర పోషిస్తుంది అన్న ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే సినిమా చూడాల్సిందే…

ప్లస్ లు

సాయి ధరమ్ తేజ్ నటన
ఫస్ట్ హాఫ్ లో కామెడీ
రావు రమేష్ పండించిన ఎమోషన్స్
డైలాగ్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ లు

రొటీన్ గా ఉండే సెకండ్ హాఫ్
పెద్దగా ఫన్ లేని రెండవ భాగం
వీక్ క్లైమాక్స్
బోర్ కొట్టించే రిపీటెడ్ సీన్లు

విశ్లేషణ

ఒక రకంగా చెప్పాలంటే ‘సోలో బ్రతుకే సో’ బెటర్ సినిమా మా లోని సబ్జెక్ట్ని డీల్ చేయాలంటే చాలా టాలెంట్ కావాలి. ఇక అలాంటి సబ్జెక్టును ఎంచుకున్నప్పుడు లాజిక్ విషయంలో, ఎమోషన్స్ విషయంలో చిన్న పొరపాటు జరిగినా అవి పెద్ద నష్టానికి దారి తీస్తాయి. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా విడదీసి విశ్లేషించవచ్చు. మొదటి భాగం అంతా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇక రెండవ భాగంలో మాత్రం ప్రేక్షకులు ఊహించిన కమర్షియల్ ఫార్ములాతో సినిమాను నడిపిస్తారు. దీంతో సబ్జెక్ట్ పైన ఉండే ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా కొన్ని ఎమోషన్స్ చాలా బలవంతంగా కథలోకి జొప్పించినట్లు ఉన్నాయి. కామెడీ పర్వాలేదనిపించింది. సాయి ధరమ్ తేజ్ నటన మెచ్చుకోవచ్చూ. కోవిడ్ రిస్క్ చేసి థియేటర్లకు వెళ్లిన వారికి పూర్తి సంతృప్తిని ఇచ్చే సినిమా అయితే కాదు అనే చెప్పాలి.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?