NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : పెద్ద దర్శకుడి నుండి అవినాష్ కి పిలుపు..! జీవితం తిరగబోతుందా..?

mukku avinash shocking comments about jabardasth

బిగ్ బాస్ తెలుగు చాలా మంది చిన్న సైజు సెలబ్రెటీలను బడా స్టార్స్ ను చేసి బయటకు పంపించింది. తర్వాత కొంతమంది తమ టాలెంటుతో సినిమా ఇండస్ట్రీలో తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. అలాగే ఈ సీజన్ లో కూడా అలాంటి కొంతమందిని బిగ్ బాస్ బయటకు పంపింది. వారిలో ఒకరు కమెడియన్ అవినాష్. ముందుగానే జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న అవినాష్ ఇంటిలోకి ప్రవేశించి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు.

 

mukku avinash shocking comments about jabardasth

ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ నటుడు కావాలన్న కోరికతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అవినాష్. ప్రస్తుతం అతను వరుస ఇంటర్వ్యూల తో బిజీగా మారుతున్నాడు. అందరినీ నవ్వించే అవినాష్ గతంలో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోడ్డుపైన ఐస్ క్రీములు కూడా అమ్మాడు. ఒక ఆఫీస్ బాయ్ గా పనిచేశాడు. పార్ట్ టైం జాబ్ ఏది చేసినా కూడా తన అవసరాలకు సరిపోయే లాగా చిన్న చిన్న పనులు చేస్తూ సినిమా అవకాశాలు మీద దృష్టి పెట్టాడు.

ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నాడు.జబర్దస్త్ లో నుండి బయటికి వచ్చాక అవినాష్ ఇప్పుడు కొత్త పని వెతుక్కోవాల్సి వచ్చింది. అయితే బిగ్బాస్ ఇంటి నుండి లాభదాయకంగా బయటపడిన అవినాష్ ను దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ పైన కలిసినప్పుడు నీ టైమింగ్ బాగుంది అని చెప్పారట. ఒకసారి ఆఫీసుకు వచ్చి కలవమని కూడా చెప్పారట. ఆయన నుండి మంచి ఆఫర్ వస్తుందని ఆశిస్తున్నట్లు అవినాష్ వివరణ ఇచ్చాడు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju