NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కల్యాణ్ , రజినీకాంత్ , షారూఖ్ ఖాన్ వీళ్ళంతా అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్ ముందు పిచ్చ లైట్ – ఎంతో తెలుసా !

పవన్ కల్యాణ్ , రజినీకాంత్ , షారూఖ్ ఖాన్ వీళ్ళంతా అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్ ముందు పిచ్చ లైట్ - ఎంతో తెలుసా !

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కు ఉన్న క్రేజ్ కి గారెంటీ హీరో గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచాడు. బాలీవుడ్ లో తనతోపాటు అగ్రనటులుగా ఉన్నవారు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే కస్టాలు పడుతుంటే అక్షయ్ మాత్రం ఏకంగా ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు ఓకే  చేస్తూన్నాడు. అయితే పెట్టిన బడ్జెట్ మొత్తం తిరిగి వస్తుండడంతో ఆయన చెప్పిన రేటుకు  ప్రొడ్యూసర్స్ ఒప్పుకుంటున్నారట.

పవన్ కల్యాణ్ , రజినీకాంత్ , షారూఖ్ ఖాన్ వీళ్ళంతా అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్ ముందు పిచ్చ లైట్ - ఎంతో తెలుసా !

అక్షయ్ కుమార్ మూవీస్ సెలక్షన్స్, స్టోరీస్ జడ్జ్ చేసే విధానం, డైరెక్టన్ ఎంచుకునే తీరు ఆయన్ని మిగిలిన హీరోలతో పోలిస్తే సక్సెస్ రేట్ లో ముందు వరసలో నిలబెడుతున్నాయి. ఇక ఆన్ స్క్రీన్ మీద కూడా యాక్టింగ్ తో తనదైన ముద్రవేశారు అక్షయ్  కుమార్. దీనితో ఆయనకు బాలీవుడ్ లో మినిమం గారెంటీ హీరో గా పేరువచ్చింది.

అయితే, తాజా సమాచారం ప్రకారం తన రాబోయే సినిమాలకు తన రెమ్యునరేషన్ ను రూ.135 కోట్లుగా ఫిక్స్ ఆయన చేశాడట. దేశంలో కరోనా వ్యాప్తి వలన నష్టపోయిన సినీ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల ఈయన ఒక సినిమాకు కేవలం రూ.99 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. కానీ తన తరువాత చిత్రాల విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నాడట. 

లాక్ డౌన్ లో ఒక సినిమాకు రూ.99 కోట్ల తీసుకుని ఆ తరువాత సైన్ చేసిన సినిమాలకి వరుసగా రూ.108 కోట్లు, రూ.117 కోట్లు  తీసుకున్నాడట అక్షయ్. ఇదిలా ఉండగా ఇక 2022లో విడుదల కానున్న చిత్రాల కోసం అక్షయ్ తన రెమ్యూనరేషన్ ని రూ.135 కోట్లు ఫిక్స్ చేశాడట. అక్షయ్ కు ఉన్న అభిమానులు, ఆయనకు ఉన్న. మార్కెట్ ను బట్టి ఇంత పెద్ద మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరిస్తున్నారట.

 

 

 

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N