NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తొమ్మిదిన్నర కి సెల్ఫీ తీసుకున్నాడు .. తొమ్మిది ముప్పావు కి తల నరికేశారు.

తొమ్మిదిన్నర కి సెల్ఫీ తీసుకున్నాడు .. తొమ్మిది ముప్పావు కి తల నరికేశారు.

ఏపీలో సంచలంగా మారిన ప్రొద్దుటూరు టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బయ్య దారుణ హత్య ఉదంతంలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అత్యంత దారుణంగా జరిగిన ఈ హత్యను ఒక పక్కా ప్లాన్ తోనే చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య వెనుక ప్రొద్దుటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరియు ఆయన బావమరిది ఉన్నట్లుగా సుబ్బయ్య భార్య మరియు తల్లి ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా తనపై వస్తున్న ఇటువంటి ఆరోపణలకు ఎమ్మెల్యే స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలని తీవ్రంగా ఖండించారు.

తొమ్మిదిన్నర కి సెల్ఫీ తీసుకున్నాడు  .. తొమ్మిది ముప్పావు కి తల నరికేశారు.

 

సుబ్బయ్య హత్యకు గురయ్యేముందు జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఆయన్ని టార్గెట్ చేసి మరీ చంపినట్లుగా అర్ధమవుతుంది. ప్రొద్దుటూరు మండలంలోని ఈశ్వరరెడ్డి నగర్ లో నివసిస్తున్న సుబ్బయ్యను మంగళవారం ఉదయం 8.45 గంటలకు ఒక యువకుడు టూ వీలర్ మీద వచ్చి ఆయనను ఇంటికి వచ్చి ఆయన్ను బయటకు తీసుకెళ్లారు.

సరిగ్గా గంట తర్వాత సోములవారిపల్లె పంచాయితీ పరిధిలో ఆయన ఒక సెల్ఫీ తీసుకుని కడప వార్తలు అనే వాట్సప్ గ్రూపులో 9.40 గంటలకు పోస్టు చేశారు. ఇది జరిగిన పది నిమిషాలకు దుండగులు వచ్చి ఆయన కళ్లల్లో కారం కొట్టి ఆయన్ను చుట్టుముట్టి వేటకొడవళ్లతో మెడను నరికేశారు. దీంతో ఆయన అక్కడిక్కక్కడే కుప్పకూలిపోయారు.

అయితే పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న నలుగురు నిందితులు పోలీసుల అదుపులోకి తీసుకున్నారట. కానీ పోలీసులు మాత్రం ఆ వివరాలు వేటిని  వెల్లడించటం లేదు. సుబ్బయ్య, స్థానిక YSRCP ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిని బయటపెడుతుండటంతో తట్టుకోలేక ఇంత దారుణంగా హత్య చేయించినట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella