NewsOrbit
న్యూస్ సినిమా

క్రిష్ సినిమాతో సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్..??

దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ రావడంతో మెగా అభిమానులు ఆకలి మొత్తం తీర్చడానికి పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమాని తెలుగులో “వకీల్ సాబ్” పేరిట రీమేక్ చేస్తూ రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇటీవల కంప్లీట్ చేసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారు.

Pawan Kalyan teams up with director Krish for period drama, pre-look poster  out on his birthday - Movies Newsఈ సినిమా అయిన వెంటనే పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక కథలను సరికొత్తగా తెరకెక్కిస్తే ఈ తరానికి ఎంతో ఇంట్రెస్ట్ కలిగించేలా సినిమాలు తీసే విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి డైరెక్షన్ లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కించాలని క్రిష్ ఆలోచన చేస్తున్నారట. ఈ నేపథ్యంలో మొఘలుల కాలం నాటి సినిమా కావటంతో.. గుర్రపు స్వారీ అదేవిధంగా ఫైట్లు హాలీవుడ్ రేంజ్ లో ఉండే తరహాలో సినిమా యూనిట్ ఆలోచిస్తున్నట్లు ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దించే ఆలోచన సినిమా యూనిట్ ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

 

ఈ సినిమాతో పాన్ ఇండియా లో తనకంటూ సరికొత్త మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి పవర్ స్టార్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయినా గాని మినిమమ్ 30 కోట్లు రాబట్టడం గ్యారెంటీ. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు పాన్ ఇండియా తరహాలో సినిమాలు చేస్తున్న తరుణంలో.. పవన్ కూడా అదే తరహాలో రాణించాలని సరికొత్తగా క్రిష్ సినిమా తో హాలీవుడ్ స్థాయిలో ఫైట్లు ఉండే విధంగా చూసుకుంటూ పాన్ ఇండియా మార్కెట్ కూడా క్రియేట్ చేసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. 

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?