NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో ఎన్నికలు పెట్టే యోచనలో కేసీఆర్..??

KCR Politics: Sting Operation Team KCR

ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే జరిగిన ఎన్నికలలో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటక పోవడంతో తెలంగాణ రాజకీయాల్లో సందిగ్దత నెలకొంది. అన్ని పార్టీల కంటే ముందంజలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నాగాని ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అన్న దాని విషయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.

Telangana Assembly Polls 2018: A Quick Assessment Of TRS Govt In Tackling Rural, Urban Issuesఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి డామేజ్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారట. అదేవిధంగా ఎంఐఎం స్వయంగా వచ్చినా గానీ అదే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోపక్క బిజెపి పార్టీ తో పొత్తు కి రెండు పార్టీలు ఎట్టి పరిస్థితిలో వెళ్లే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో కార్డు టిఆర్ఎస్ పార్టీ ముందడుగు వేయలేని పరిస్థితి ఉండటంతో పాటు బిజెపి పార్టీకి మరో ఆప్షన్ లేకపోవడంతో ప్రతిపక్షంలో కూర్చోవడానికి రెడీ అవుతుంది.

 

ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త టాక్ ఇప్పుడు వస్తుంది. అదేమిటంటే మేయర్ పీఠం విషయంలో ఎటు తేలే పరిస్థితులు లేకపోవడంతో కేసీఆర్ సర్కార్ మళ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈలోపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో వాటర్ అదే విధంగా రోడ్ల సమస్య పరిష్కారాన్ని పూర్తిచేసే ఆలోచన టిఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు నెలలుగా స్పెషల్ ఆఫీసర్ పాలన పెట్టి ఆ తర్వాత, ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది.  

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!