NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

చనిపోయేముందు రాసిన ఆ సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది. ఆ లేడీ ఎసై ఎందుకు చనిపోయింది???

చనిపోయేముందు రాసిన ఆ సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది. ఆ లేడీ ఎసై ఎందుకు చనిపోయింది???

కొత్త ఏడాది రోజున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఫ్యానుకి ఉరి వేసుకుని ఆమె తనువు చాలించింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలోని అనుప్‌షహర్ కు చెందిన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ అర్జూ పవార్ ఎస్సైగా పనిచేస్తోంది. ఆమెకు 30 ఏళ్ల వయస్సు. 

చనిపోయేముందు రాసిన ఆ సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది. ఆ లేడీ ఎసై ఎందుకు చనిపోయింది???

ఇటీవల అర్జూ  తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. అర్జూ పవార్, ఆమె అద్దెకు ఉంటున్న ఇంటిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. అర్జూ అలికిడి లేకపోవడంతో చాలా సేపటి తరువాత ఇంటి యజమానురాలికి  అనుమానం వచ్చి తలుపులు తెరచి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఇంటి యజమానురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు పంచనామా నిర్వహించారు.

ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. పోలీసులకు ఘటనాస్థలంలో ఓ సూసైడ్‌నోట్‌ లభించింది. అందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఆమె తన సూసైడ్ నోట్ లో తన చావుకు తానే కారణమని పేర్కొందని పోలీసులు వెల్లడించారు.

అర్జూ పవార్ స్వస్థలం షామ్లీ పట్టణం. ఆమె 2015 బ్యాచ్ కి చెందిన ఎస్ఐ. ఘటనా స్థలం లో ఉన్న పోలీసులు అర్జూ చనిపోయిన రూంను వీడియో తీశారు. పోలీసులు ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్దారించారు. పోలీసులు శోధించగా అర్జూ రూంలో వాళ్ళకి ఒక సూసైడ్ నోట్ లభించింది. తన చావుకు ఎవ్వరూ కారణం కాదని మరియు తన పనుల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తన నోట్‌లో పేర్కొంది. అయితే ఆమె కుటుంబ సభ్యులతో పాటుగా ఆమె స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు పోలీసులు  తెలిపారు.

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?