NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్.. సీఎం అంటూ అంతర్గత టీడీపీ క్యాడర్..??

టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారం గతానికి భిన్నంగా ఉంది అని చాలా మంది సొంత పార్టీ నేతలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. గతంలో తండ్రి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో మంత్రి పదవిలో ఉన్న లోకేష్ మాట్లాడే విషయంలో అనేక సార్లు తడబడి నవ్వులపాలు కావడం అందరికీ తెలిసిందే.

Adarsh gult on Twitter: "Lokesh visited Proddatur(Kadapa)) today for participating in funeral rites of the TDP leader who was murdered after he spoke against sand mafia @king_politik… https://t.co/H95u7WkfnL"దీంతో లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అని సొంత పార్టీలో ఉన్న నేతలు మీడియా ముందు విమర్శలు చేసే పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఎన్నికలలో ఓడిపోవటం మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న లోకేష్.. తాజాగా పార్టీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న దాడుల విషయంలో స్పందిస్తున్న తీరు టిడిపి సీనియర్లకు ఆశ్చర్యం కలిగిస్తుందని టాక్.

ఇటీవల వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు అదేవిధంగా తుఫాను వచ్చిన సమయంలో రైతులను పరామర్శించడం ఎక్కడ కష్టం ఉంటే అక్కడ వాలిపోవడం తో లోకేష్ ఖచ్చితంగా భవిష్యత్తు నాయకుడు అవుతారని పార్టీ క్యాడర్ అనుకుంటుందట. అంతేకాకుండా పార్టీ కార్యకర్త తో నేరుగా పలు పర్యటనలలో లోకేష్ ఇంట్రాక్ట్ కావటంతో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కడప ప్రొద్దుటూరు లో జరిగిన టీడీపీ కార్యకర్త హత్య విషయంలో అంతకుముందు అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు విషయంలో లోకేష్ పర్యటనలు సీమలో పెద్ద హాట్ టాపిక్ అయిన టాక్.

 

ఇదివరకు లోకేష్ కాదు ప్రస్తుతం ఉన్న లోకేష్ అనే అభిప్రాయం సీమాంధ్ర నాయకుల్లో నెలకొందట. పైగా మాట్లాడే విషయంలో ఎక్కడా తడబడకుండా, ప్రత్యర్థులకు చాన్స్ ఇవ్వకుండా తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడటంతో.. సోషల్ మీడియాలో లోకేష్ పర్యటనలు ఇప్పుడు హైలెట్ అవుతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇదే స్పీడ్ లో లోకేష్ ప్రజల కోసం పార్టీ కేడర్ కోసం పోరాడితే కచ్చితంగా నెక్స్ట్ టీడీపీ పార్టీ సీఎం అభ్యర్థి లోకేష్ అని పార్టీలో ఉన్న నేతలు అంతర్గతంగా అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N