NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పూర్తిగా మారిపోయిన బాలయ్య బాబు..??

టిడిపి ఎమ్మెల్యే బాలయ్య బాబు హిందూపురం నియోజకవర్గంలో చేపడుతున్న పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే చంద్రబాబు పై బాలయ్య అసహనం గా ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో.. ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు బట్టి చూస్తే ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా బాలయ్య మారినట్లు టిడిపి పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది.

Nandamuri Balakrishna's real estate remark draws flak- Cinema expressమొన్నటి వరకు పార్ట్ టైమ్ పొలిటీషియన్ అన్నట్టు గా వ్యవహరించిన బాలయ్యబాబు.. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మాట్లాడే పరిస్థితి ఉండేది. కానీ తాజాగా మాత్రం బాలయ్యబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను లేవనెత్తుతా వైసిపి పార్టీ వాళ్లనే టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో డైలాగులు వేయటం పార్టీలో మాత్రమేకాక రాష్ట్రవ్యాప్తంగా బాలయ్య తీరు ఆసక్తికరంగా మారింది.

 

అంతేకాకుండా వైసీపీ మంత్రి కొడాలి నాని ని టార్గెట్ చేస్తూ బాలయ్య వార్నింగ్ ఇవ్వటం పెద్ద సంచలనం అయ్యింది. ఒకానొక సమయంలో తన నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు అదే విధంగా అభివృద్ధి పనులు చూసుకుని వెళ్ళిపోయే విధంగా బాలయ్య వ్యవహారశైలి ఉండేది. కానీ ఈ దఫా ఇటీవల పర్యటనలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై బాలయ్య మాట్లాడటం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో రైతు సమస్యల దగ్గరనుండి ఆలయాలపై దాడులు వరకు అన్నింటిపైనా స్పందిస్తున్నారు బాలయ్య బాబు. తన తాజా పర్యటనలో అధికార పార్టీ వైసీపీని ఏకిపారేస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే బాలయ్యబాబు రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అవుతూ.. 25 మందిలో ఒక పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండకుండా.. , పార్టీలో పెద్ద పదవిని ఆశించే రీతిలో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నట్లు కొంతమంది టిడిపి పార్టీలో అంతర్గతంగా బాలయ్య వ్యవహారశైలిపై గుసగుసలాడుతున్నారు. ఏది ఏమైనా బాలయ్య బాబు ఈ సారి పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన టు ఏపీ రాజకీయ వర్గాల్లో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!