NewsOrbit
న్యూస్ సినిమా

వాళ్లల్లో ఒకరికే ఛాన్స్ ఇవ్వబోతున్న ప్రభాస్..??

ఇండియన్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మాస్ ఎలివేషన్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో “సలార్” అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కే జి ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తో దేశవ్యాప్తంగా చాలా మంది స్టార్ హీరోలు పని చేయాలని భావించారు కానీ ప్రభాస్ తో సినిమా ఒప్పుకోవడంతో సలార్ పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.

Prabhas and Prashanth Neel join forces for Salaar | Entertainment News,The  Indian Expressపాన్ ఇండియా లెవెల్ లో సలార్ సినిమా ఉండబోతున్న తరుణంలో.. ప్రభాస్ కి జోడి గా ఎవరు నటిస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఇటువంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు అయినా కత్రినా కైఫ్, దిశాపటాని పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరిలో ఎక్కువశాతం దిశాకే ఛాన్స్ ఇచ్చే ఆలోచన ప్రభాస్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి.

 

ప్రస్తుతం ప్రభాస్ రాదే శ్యాం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి చివరాఖరి కల్ల పూర్తవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ లోపు సలార్ సినిమా హీరోయిన్ ఎవరు అనేది తెలిసే అవకాశం ఉందని ఎక్కువగా దిశానే సెలెక్ట్ చేయడానికి డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కూడా ఆలోచన చేస్తున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా కే జి ఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా అనే సరికి ఈ ప్రాజెక్టు పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులకు ఉత్కంఠ నెలకొంది.

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N