NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి – 15- పుష్యమాసం- శుక్రవారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేషరాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.వ్యాపారులకు స్వల్ప నష్టాలు ఏర్పడుతాయి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు అనవసరంగా ఎవరితోనైనా గొడవ పడటం వల్ల, కోపం తెచ్చుకోవడం వల్ల నష్టాలు కలుగుతాయి. పెద్ద వారి మాటలను గౌరవించడం మంచిది. తప్పుడు మార్గాలను ఏర్పరచుకుంటారు. విద్యార్థులు ఈ రోజు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఈ రోజు మిమ్మల్ని నమ్మిన వారిని మీరే మోసం చేసే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపారులకు స్వల్ప నష్టాలు ఏర్పడుతాయి. ఈరోజు మీ ఇంట్లో ఉన్న పెంపుడు జంతువు ని జాగ్రత్తగా చూసుకొండి.

రెమిడీ: ఈ రోజు శ్రీలలితా సహస్రనామ పారాయణం చేసుకొండి.

 

 వృషభ రాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలువాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అంతా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు వివాహాది శుభకార్యాలకు అంకులం. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి.  ఉద్యోగస్తులు ఉద్యోగంలో అనుకున్న స్థలానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు వాస్తు వాహనాలను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

రెమిడీ: శ్రీ రామజయరామ జయజయ రామ నామం 108 సార్లు పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలువ్యసనాలకు దూరంగా ఉండండి !

ఈ రోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు సాంప్రదాయాలకు, ధర్మానికి విలువ ఇవ్వడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు చెప్పుడు మాటలకు దూరంగా ఉండడం మంచిది, లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. వివాహ సంబంధ ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు దైవనామస్మరణ ధ్యేయంగా ఉండడం మంచిది.

రెమిడీః ఈరోజు సరస్వతి అష్టోత్తర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

కర్కాటక రాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలుగృహ స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం !

ఈరోజు అంతా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. ఈరోజు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయాన్ని పొందుతారు. గృహ స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు.

రెమిడీః శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలుప్రయాణాలకు అనుకూలమైన రోజు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.  ప్రయాణాలకు అనుకూలమైన రోజు. కాదు,  ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఈ రోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది. వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు చెప్పిన మాటలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎవరికీ డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చేయకండి, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది.

రెమిడీః శ్రీశివ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలుఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రోజు వాహనం కొనుగోలు చేస్తారు. ఈరోజు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆకస్మికంగా ఈరోజు ధనలాభం ధనలాభం కలుగుతుంది. ఈరోజు వ్యాపార వృత్తుల వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు ఉన్నత వ్యక్తుల పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. అన్నదమ్ములు సఖ్యత గా ఉండడం వల్ల మంచి జరుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉద్యోగం పొందుతారు.

 రెమిడీః ఈరోజు శ్రీకనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

తులారాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలుమంచి శుభవార్త వింటారు !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు నిరుద్యోగులు మంచి శుభవార్త వింటారు. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యాపార లాభాలు కలుగుతాయి. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు తల్లిదండ్రులను గౌరవిస్తారు. తల్లిదండ్రుల గౌరవిస్తారు. తల్లిదండ్రుల మాటలను, సూచనలను పాటిస్తారు.

రెమిడీః  అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలువ్యాపారంలో లాభాలు వస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని బాగా కష్టపడి చదువుకుని ఉన్నత మార్కులను పొందుతారు. ఈరోజు వ్యాపార, వృత్తుల వారు వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈరోజు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు తల్లిదండ్రుల సంతోషాన్ని కోరుకుంటారు.

రెమిడీః ఈ రోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

ధనస్సురాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలుప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో నష్టాలు కలుగుతాయి. నిర్ణయాలు మీరు తీసుకోకపోవడం వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎవరినైనా తొందరగా నమ్మకుండా ఉండటం మంచిది. మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. రహస్యాలను మీరు బయట పెట్టడం వల్ల నష్ట పోతారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవడం మంచిది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మాట్లాడడం మంచిది.

రెమిడీః ఈరోజు లక్ష్మీ నారాయణ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మకరరాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలుస్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. అన్నదమ్ములు సఖ్యత గా ఉండడం వల్ల లాభాలు కలుగుతాయి. భాగస్వాములతో కలిసి వ్యాపారం చేయడం వల్ల లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతారు. ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. భార్య భర్తలు కలిసి అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఆనందంగా ఉంటారు.

రెమిడీః అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

కుంభరాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలుసంతోషంగా ఉంటారు !

ఈ రోజంతా బాగుంటుంది. సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో బాగుంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ప్రయాణాలకు మంచి రోజు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ ఉద్యోగ సౌఖ్యం కలుగుతుంది. అందరితో కీర్తి పొందుతారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఈరోజు శత్రువులు కూడా మిత్రులు అవుతారు.

రెమెడీః ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం అష్టకం పారాయణం.

 

మీనరాశి జనవరి -15- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలుపెద్ద వారి మాటలను గౌరవించడం మంచిది !

ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది. పెద్ద వారి మాటలను గౌరవించడం మంచిది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలు కలుగుతాయి. వివాహ శుభకార్యాలు నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. విద్యార్థులు కష్టపడి చదువుకోవడం మంచిది.

రెమిడీః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోవడం మంచిది.

 

Related posts

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju