ట్రెండింగ్ న్యూస్

ఫస్ట్ లవ్ ఎవరితో, ఏ వయసులో చెప్పిన రవితేజ..!!

Share

వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమా చూసిన చాలా మంది సెలబ్రెటీలు సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా హీరో రామ్ చరణ్ సినిమా చూసి.. రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అని సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించారు.

Ravi Teja – VI Anand film title logo launch on January 26th | CineVeduka.comఈ సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. రవితేజ తో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. క్రాక్ సినిమా కి ముందు డాన్ శీను, బలుపు సినిమాలు చేయడం జరిగింది. తాజాగా క్రాక్ తో హ్యాట్రిక్ హిట్టు పడటంతో.. గోపీచంద్ మలినేని పై రవితేజ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా హిట్ కావడంతో ఇంటర్వ్యూలు ఇస్తున్న రవితేజ ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లో తన ఫస్ట్ లవ్ గురించి ఏ వయసులో అనేదాని గురించి చెప్పుకొచ్చాడు.

 

తన సెవెంత్ క్లాసు లో ఫస్ట్ లవ్ అని ఆ అమ్మాయి కోసమే స్కూల్ కి వెళ్లడం జరిగేది అని రవితేజ పేర్కొన్నాడు. అదే టైంలో సినిమాలు కోసం స్కూల్ మానేసిన రోజులు కూడా ఉన్నాయని, కానీ స్కూల్ కి ఎక్కువగా అమ్మాయి కోసమే వెళ్లాలి అనిపించేది అన్నట్టు రవితేజ నా మొదటి ప్రేమ గురించి చెప్పుకొచ్చాడు.


Share

Related posts

మాజీ డీజీపీ ఠాకూర్ కు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం..!

somaraju sharma

Ram Charan: రామ్ చరణ్ ను ఫిదా చేసిన అభిమానులు..!! అంతగా ఏం చేశారంటే..!!

bharani jella

SEC : ఎస్ఈసీ సంచలన నిర్ణయం – ఈ నెల 21 వరకూ మంత్రి పెద్దిరెడ్డి హౌస్ అరెస్టు?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar