NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా వ్యాక్సిన్ ఆలోపు వాడేయాలి అంటున్న వైద్యులు..!!

మహమ్మారి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 16వ తారీకు నాడు ప్రధాని మోడీ చేతుల మీదుగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో వ్యాక్సిన్ ముందు ఎవరికి ఇవ్వాలి అన్న దాని విషయంలో కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Coronavirus: Facebook, Twitter and YouTube 'fail to tackle anti-vaccination  posts' - BBC Newsవచ్చిన ఆదేశాల ప్రకారం దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వ్యాక్సిన్ ఓపెన్ చేసిన నాలుగు గంటల లోపే ఉపయోగించాలని లేకపోతే టీకా నిర్వీర్యం అవుతుందని, వాటిని వాడకూడదని వైద్యులు స్పష్టం చేశారు. ప్రతి 5ఎంఎల్‌ వ్యాక్సిన్‌ సీసా 10 డోసులను కలిగి ఉంటుంది.

 

ఒక్కసారి ఓపెన్ చేస్తే అనంతరం అందులో ఉండే పది డోసులను నాలుగు గంటల్లోగా ఉపయోగించాలి. లేకపోతే వ్యాక్సిన్ ప్రభావం పెద్దగా ఉండదని ఢిల్లీ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అధికార ప్రతినిధి ఛవీ గుప్తా తెలిపారు. ఈ క్రమంలో తమ వద్ద మొదటి రోజు 45 మందికి టీకా ఇవ్వటం జరిగింది అని నాలుగు సీసాలు పూర్తయ్యాయని తెలిపారు.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella