NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఏంటి అనసూయ.. ఇది ఫ్యామిలీ షో.. కాస్త పద్ధతిగా ఉండు.. మండిపడుతున్న నెటిజన్లు?

anusuya latest performance in jabardasth

అనసూయ తెలుసు కదా. ప్రస్తుతం బుల్లితెర మీద టాప్ యాంకర్. జబర్దస్త్ కు ఇంత క్రేజ్ వచ్చిందంటే దానికి ప్రధాన కారణం అనసూయనే. తన డ్యాన్స్ తో, అందచందాలతో ప్రేక్షకులను మైమరిపింపజేస్తుంది అనసూయ. అందుకే అనసూయ బుల్లితెర మీద అంత క్రేజ్.

anusuya latest performance in jabardasth
anusuya latest performance in jabardasth

అసలు.. అనసూయ లేకపోతే జబర్దస్త్ లేదు. మధ్యలో కొన్ని రోజులు అనసూయ జబర్దస్త్ కు యాంకరింగ్ చేయకపోవడం వల్ల జబర్దస్త్ రేటింగ్స్ మొత్తం పడిపోయాయి. మళ్లీ అనసూయను బతిలాడి మరీ.. జబర్దస్త్ కు తీసుకొచ్చింది మల్లెమాల యాజయాన్యం.

ఇక అసలు విషయం ఏంటంటే.. తాజాగా ప్రసారమైన జబర్దస్త్ షోలో అనసూయ కట్టుకున్న చీర గురించి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అనసూయ.. నువ్వు చీరకు ఉన్న వాల్యూను తీసేస్తున్నావు. ఇది ఫ్యామిలీ షో కదా. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని కాసేపు హాయిగా నవ్వుకోవడం కోసం జబర్దస్త్ చూస్తారు కానీ.. నీ చీరకట్టు ఏంటి? ఇలా అయితే ఎలా? కాస్త పద్ధతిగా ఉండొచ్చు కదా.. అంటూ తన చీరపై కామెంట్లు చేస్తున్నారు.

అనసూయ వేసుకునే డ్రెస్సులపై చాలాసార్లు నెటిజన్లు కామెంట్లు చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ దాని గురించే రచ్చ. అనసూయ కూడా ఇవన్నీ లైట్ తీసుకుంటుంది. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తుంది.

తాజాగా ప్రసారమైన జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ను మీరు కూడా చూసేయండి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?