NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

ఆ టైం లో యూపీఐ పెమెంట్స్ చెయ్యద్దు ..!!

ప్రస్తుతం భారత్లో డిజిటల్ పేమెంట్స్ హవా నడుస్తోంది.. పది రూపాయల నుంచి వేల రూపాయల క్రయ విక్రయాల వరకు అందరూ యూపీఐ (UPI) పేమెంట్స్ కి ఆసక్తి చూపుతున్నారు.. దీంతో మొబైల్ ఆధారిత పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి.. తాజాగా Unified payments interface (UPI) ద్వారా డిజిటల్ పేమెంట్ చేసే వినియోగదారులకు National payments corporation of India (NPCI)  కీలక ప్రకటన విడుదల చేసింది.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

National payments corporation of India changes UPI payment timings see the timing details

యూపీఐ ద్వారా పేమెంట్స్ ఆ టైంలో చేయొద్దని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సూచించింది.  యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ని  అప్ గ్రేడ్  చేస్తున్న నేపథ్యంలో చెల్లింపులు పనిచేయకపోవచ్చు.  కొద్దిరోజుల్లో అప్ గ్రేడ్  upgrade చేస్తున్న సమయంలో రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో పేమెంట్స్ చేయవద్దని సూచించింది.  ఇలా ఎన్ని రోజులు అనేది స్పష్టంగా తెలపలేదు. కొద్ది రోజుల పాటు అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం ఉందని చెల్లింపుల విషయంలో ముందే ప్లాన్ చేసుకోవాలని NPCI ట్విట్టర్ వేదికగా tweet చేసింది.

 

National payments corporation of India changes UPI payment timings see the timing details

National payments corporation of India  సూచించిన టైం లో ఎలాంటి  లావాదేవీలు చేయకుండా ఉండాలని తెలిపింది.  కస్టమర్లకు సురక్షితమైన, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో UPI  ప్లాట్ ఫామ్ ను అప్ గ్రేడ్ చేస్తున్నామని వివరించింది. ప్రస్తుతం BHIM UPI  ప్లాట్ ఫామ్ లో 165 బ్యాంకులు లిస్టు లో ఉన్నాయి. అక్టోబర్ 2020 నాటికి NPCI లో  android 155.4 మిలియన్ యూజర్లను,  ios లో 2.4 మిలియన్ యూజర్లను కలిగి ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ ఎక్కువగా జరిగాయి. డిస్కౌంట్,  cash back ఆఫర్లు ఉండడంతో యూజర్లు ఎక్కువగా ఎట్రాక్ట్ అయ్యారు. UPI  ప్లాట్ ఫామ్  మార్కెట్లో గూగుల్ పే ను వరుసగా మూడోసారి అధిగమించడం విశేషం. యూపీఐ యూజర్లకు మరింత మంచి ఎక్స్పీరియన్స్ తో పాటు భద్రత కల్పించే క్రమంలో లో UPI ని అప్గ్రేడ్ చేస్తున్నామని వివరించారు.

ఇది కూడా చదవండి : హీరో మోత మోగించింది..!! మరో అరుదైన రికార్డ్..!!

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju