NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Venkatesh Narappa : అందరూ ఎదురుచూస్తున్న వెంకటేష్ నారప్ప సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

Venkatesh Narappa : Venkatesh Narappa movie release date announced వైవిధ్యభరిత మైనా పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విక్టరీ వెంకటేష్.. తమిళ అసురన్.. తెలుగులో ” నారప్ప” గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నారప్ప మూవీ రిలీజ్ డేట్ ను విడుదల చేశారు…

Venkatesh Narappa : Venkatesh Narappa movie release date announced
Venkatesh Narappa : Venkatesh Narappa movie release date announced

తాజాగా విడుదలైన నారప్ప పోస్టర్ లో వెంకటేష్ ఉగ్ర రూపం దాల్చారు ఊర మాస్ గెటప్ లో వెంకటేష్ పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ప్రైజ్ చేశారు తమిళ్ లో ఈ పాత్రను తెలుగులో వెంకటేష్ నటిస్తున్నారు.. బ్రహ్మోత్సవం సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను డైరెక్షన్ చేస్తున్నారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నారప్ప సినిమా రిలీజ్ డేట్ ను మే 14 2021న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్స్ తెలిపారు.

Venkatesh Narappa : Venkatesh Narappa movie release date announced
Venkatesh Narappa : Venkatesh Narappa movie release date announced

నారప్ప సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం.. ఇది తమిళంలో హిట్ అయిన అసురన్ సినిమాకు తెలుగు రీమేక్ నారప్ప .. ఇందులో వెంకటేష్ ప్రియమణి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri