NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Corona Vaccine : టీకా వేసుకున్న డాక్టరకు సోకిన కరోనా….! కారణం వింటే కంగారుపడతారు….!

Corona Vaccine :  అగ్రరాజ్యం అమెరికా తర్వాత ప్రపంచంలోనే కోవిడ్ వైరస్ వల్ల భారీగా నష్టపోయిన దేశం భారత దేశమే. అయితే జనవరి 16వ తేదీన మొదలైన వాక్సినేషన్ నిర్విరామంగా జరుగుతున్న నేపథ్యంలో ఇక ఈ కరోనా వైరస్ ఆటలు సాగవు అని అందరూ భావించారు. అయితే వ్యాక్సినేషన్ మొదలైంది అన్న ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న చాలామంది ఫ్రంట్ లైన్ వారియర్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలయ్యాయి. కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు కూడా. 

 

Corona Vaccine is ineffective after its first dose
Corona Vaccine is ineffective after its first dose

ఇక అంతే కాకుండా రెండు రాష్ట్రాల్లోనే పలుచోట్ల మరణాలు సంభవించడం గమనార్హం. అయితే వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత వారు చనిపోతే దానికి…. వ్యాక్సిన్ కు ఎలాంటి సంబంధం లేదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. సహజ మరణాలు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సంభంవించినంత మాత్రాన అది వ్యాక్సిన్ వల్ల మరణించినట్లు కాదని…. అసలు వ్యాక్సిన్ వల్ల మరణం సంభవించే అవకాశం లేదని తేల్చి చెప్పారు. 

ఈ వ్యాక్సిన్ సురక్షితమా కాదా అని అందరూ డైలమాలో ఉన్నాప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది. కర్ణాటకలో ఐదుగురు డాక్టర్లకు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారం తర్వాత కూడా కోవిడ్ సోకడం గమనార్హం. కర్ణాటకలోని చమరజనగర్ జిల్లాలో ఐదుగురు డాక్టర్లకి గతవారం కరోనా టీకా వేశారు. అయితే ఒక వారం తర్వాత వారికి లక్షణాలు కనబడినప్పుడు టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది. 

ఇక ఆ జిల్లా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ కోవిడ్ టీకా రెండవ డోసు వేసుకున్న తర్వాతే అది పూర్తి స్థాయిలో పనిచేస్తుందని…. మొదటి డోసు వేసుకున్న తర్వాత కూడా ఫేస్ మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి కచ్చితంగా ఫాలో కావాలని సూచించారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella