NewsOrbit
న్యూస్

December: మీరు డిసెంబర్ లో పుట్టారా? అయితే ఇది మీకోసమే!!

If you are born in December you may possess these qualities

December: డిసెంబర్ నెలలో  పుట్టిన  స్త్రీ ,పురుషులకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరు మంచి విద్యావంతులు దయకలవారు ,బుద్ధి బలము కలవారు. దైవభక్తి కలవారిగా ఉంటారు. వీరి ప్రవర్తన బాగుంటుంది. ఇతరులకు పనిచేయరు. బాగా చదువుకుని ఉద్జోగాలు చేస్తూ సంపాదిస్తారు. డిసెంబర్ నెలలో పుట్టిన వారు మంచి పేరు సంపాదించుకుంటారు. నలుగురిలో గౌరవం గా బ్రతుకుతారు.

 If you are born in December you may possess these qualities

If you are born in December you may possess these qualities

విద్యలో మంచి ప్రావిణ్యం ఉంటుంది. పట్టుదల కార్యదీక్ష ఉంటాయి.  అనుకున్న పనిని పూర్తి చేస్తారు. వీరికి అదృష్టం ,దైవ సహాయం ఉంటాయి. భక్తి మార్గాన్ని అవలంభిస్తారు. ధర్మ కార్యములు చేస్తారు. ప్రయాణాల మీద ఆశక్తి ఉంటుంది. ఈ నెలలోపుట్టిన వారుమంచి ఉద్జ్యోగాలు చేస్తారు.రాజకీయాలలో రాణిస్తారు.వీరి లో కొందరు పండితులుగా, విద్యావంతులుగా ఉంటారు. వీరు చేస్తున్నపనిలో నిమగ్నమయిపోతారు.పని మీద భక్తి శ్రద్ధ ఉంటుంది. ఏకాగ్రత ఎక్కువ. బుద్ధి  చాలా  చురుకుగా ఉంటుంది. ఎలాంటి  విషయాన్ని  అయినా  సులభం గా గ్రహించగలరు.

వీరికి సహనం తక్కువనే  చెప్పొచ్చు. నీతి ,నిజాయితీ మాట పట్టింపు ఎక్కువ. పరిస్థితులకు తల వంచాలంటే చాలా బాధ పడతారు. వ్యాపారాలు కూడా బాగా నిర్వహించగలరు. స్వయం కృషి స్వంత తెలివితేటలు నమ్ముకుంటారు. వారిపని  వారే స్వయం గా చేస్తారు. ఇతరులు చేస్తే నచ్చదు.  డిసెంబర్ నెలలో జన్మించిన వారు ఎంత ఎత్తు ఎదిగిన  వారి గత జీవితాలను మరువరు. వీరి నుండి ఈ గుణాన్ని అందరూ నేర్చుకోవాలి. డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తుల కు ఉన్న ఉత్తమ లక్షణాలలో దీన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుత సమాజం లో కేవలం కొంతమంది వ్యక్తులే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.ఈ నెలలో జన్మించిన వారికి అర్ధం చేసుకునే గుణం బాగా ఉంటుంది. డిసెంబరులో జన్మించిన వ్యక్తులు పర్యావరణం మరియు వారి చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మంచి అవగాహన కల్పించే బాధ్యత కలిగి ఉంటారు. వీరు ఇతరులకన్నా ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతారు. నిర్మలమైన మనస్సు ఉన్నవారికి ఎప్పుడు  మంచే  జరుగుతుంది .

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju