NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss Sohel : బిగ్ బాస్ సోహెల్ కు అసలు కథ చూపించిన హేయ్ చోటు?

Bigg boss Sohel : బిగ్ బాస్ సోహెల్ కు అసలు కథ చూపించిన హేయ్ చోటు?

Bigg boss sohel : బిగ్ బాస్ సోహెల్ Bigg boss sohel  గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సోహెల్ అంటేనే కథ వేరే ఉంటది. చికెన్.. చికెన్.. మటన్.. మటన్.. అంటూ బిగ్ బాస్ హౌస్ లో సోహెల్ చేసిన హడావుడి మామూల్ది కాదు. సోహెల్ ఎక్కడుంటే అక్కడ సందడి, హడావుడే. రచ్చ రచ్చే.

బిగ్ బాస్ కు ముందు అసలు సోహెల్ అంటే ఎవ్వరికీ తెలియదు. సోహెల్ 10 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నా.. పెద్దగా ఆయన గురించి తెలుగు ప్రేక్షకులు తెలుసుకోలేదు. కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాడో.. ఇక చూసుకోండి.. రచ్చ రంబోలానే. సోహెల్ కథ మారిపోయింది. కథ వేరే ఉంటది అనేది నిజమైంది. సోహెల్ కు మామూలు పాపులారిటీ రాలేదు. సోహెల్ అంటేనే రచ్చ. ప్రస్తుతం తన చేతిలో సినిమా ఆఫర్లు, ప్రోగ్రామ్స్ ఆఫర్లు, వెబ్ సిరీస్ ఆఫర్లు ఉన్నాయి.

bigg boss sohel water rides with hey chotu in  wonderla?
bigg boss sohel water rides with hey chotu in  wonderla?

వండర్ లాలో Bigg boss sohel

ఇక.. తాజాగా బిగ్ బాస్ సోహెల్ ను హేయ్ చోటు.. వండర్ లా తీసుకెళ్లాడు. లాస్ట్ వీక్.. అఖిల్ ఈ చాలెంజ్ లో పార్టిసిపేట్ చేయగా.. ఈ వీక్.. అఖిల్ పార్టిసిపేట్ చేశాడు. మొత్తం మీద చోటు.. సోహెల్ తో వాటర్ రైట్స్ చేయించాడు. వండర్ లాలో ఉన్న అన్ని వాటర్ రైడ్స్ తో ఎంజాయ్ చేయించాడు.దానికి సంబంధించిన పూర్తి వీడియోను తాజాగా చోటు తన యూట్యూబ్ చానెల్ లో షేర్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి.

 

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?