NewsOrbit
న్యూస్ సినిమా

Nikhil : నిఖిల్ సూపర్ హిట్ సీక్వెల్ మీదే కెరీర్ ఆధారపడి ఉందా ..?

Nikhil : నిఖిల్ సూపర్ హిట్ సీక్వెల్ మీదే కెరీర్ ఆధారపడి ఉందా ..?

Nikhil : నిఖిల్ Nikhil టాలీవుడ్ ప్రస్తుతం యంగ్ హీరోలలో బాగా వెనకబడి ఉంది ఈ యంగ్ హీరోనే. నిఖిల్ కి సాలీడ్ హిట్ దక్కి చాలా కాలం అవుతోంది. చెప్పాలంటే నిఖిల్ కెరీర్ లో స్వామీ రారా.. కార్తికేయ లాంటి హిట్ సినిమా మళ్ళీ పడలేదనే చెప్పాలి. టాలీవుడ్ లో ఉన్న పోటీకి రెండు ఫ్లాపులొస్తే ఇలాంటి హీరోలని అందరు చాలా ఈజీగా మర్చిపోయే అవకాశం ఉంది. అదే ఇప్పుడు నిఖిల్ విషయంలో జరుగుతుందా అన్న టాక్ వినిపిస్తోంది. వరసగా ఫ్లాప్ లో ఉన్న నిఖిల్ కి కిరాక్ పార్టీ సినిమాతో హిట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చిన్న గ్యాప్ .. అర్జున్ సురవరం సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇక నిఖిల్ మళ్ళీ ఫాం లోకి వచ్చేశాడు అనుకుంటుండగానే లాక్ డౌన్ వచ్చి పడింది.

Nikhil : is nikhil's career depends on super hit sequal...?
Nikhil : is nikhil’s career depends on super hit sequal…?

దాంతో నిఖిల్ కమిటయిన రెండు సినిమాలు అలాగే ఉండిపోయాయి. ఆ రెండు సినిమాలు గనక అనుకున్న సమయానికి రిలీజై హిట్ కొట్టి ఉంటే మళ్ళీ ఈ కుర్ర హీరో ఫుల్ ఫాం లోకి వచ్చేసేవాడు. కాని కరోనా నిఖిల్ కెరీర్ కి బ్రేక్ వేసింది. ప్రస్తుతం నిఖిల్ రెండు సినిమాలు చేస్తున్నాడు. కార్తికేయ కి సీక్వెల్ గా కార్తికేయ 2 చేస్తున్నాడు. అయితే కార్తికేయ 2 లాక్ డౌన్ కి ముందే ప్రారంభం అయింది. కాని సెట్స్ మీదకి రాకుండానే ఆగిపోయింది. మళ్ళీ ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలో మళ్ళీ కార్తికేయ 2 షూటింగ్ ప్రారంభం కాబోతోందని లేటెస్ట్ అప్‌డేట్.

Nikhil : అందుకు కారణం దర్శకుడు చందు మొండేటి కారికేయ 2 కథ ..!

ఇక నిఖిల్ ’18 పేజెస్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. 18 పేజెస్ సినిమాతో గనక హిట్ అందుకుంటే హ్యాట్రిక్ హిట్ దక్కినట్టు అవుతుందని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. పలనాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిందని సమాచారం. ఈ సినిమా ఎలా ఉన్నా నిఖిల్ మాత్రం కారికేయ 2 మీదనే భారీగా అంచనాలు పెట్టుకున్నాడట. అందుకు కారణం దర్శకుడు చందు మొండేటి కారికేయ 2 కథ ని అద్భుతంగా తయారు చేయడమే అని సమాచారం.

 

 

Related posts

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N