NewsOrbit
న్యూస్ సినిమా

Trisha : మరోసారి మెగా హీరో పక్కన చెన్నై బ్యూటీ త్రిష..!!

Trisha : సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష ఒకానొక సందర్భంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలు కలిగిన బిజీ హీరోయిన్ గా ఉండేది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ మోస్ట్ ఆల్ టాప్ హీరోలందరి సరసన ఈ ముద్దుగుమ్మ నటించడం జరిగింది. ఇదిలా ఉంటే మెగా హీరో సరసన త్రిష త్వరలో సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్. పూర్తి విషయంలోకి మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Chennai beauty Trisha next to mega hero once again .. !!
Chennai beauty Trisha next to mega hero once again .. !!

గతంలో 2007వ సంవత్సరంలో “స్టాలిన్” సినిమాలో త్రిష చిరంజీవి కలిసి నటించటం అందరికీ తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే మళ్ళీ మెగాస్టార్ పక్కన దాదాపు 14 సంవత్సరాల తర్వాత త్రిష నటించడానికి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే మలయాళం రీమేక్ “లూసిఫర్” సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇప్పటికే త్రిషకి స్క్రిప్ట్ వినిపించినట్లు ఆమె ఓకే అన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే అధికారిక ప్రకటన సినిమా యూనిట్ చేయనున్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది. ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో పొన్నిన్ సెల్వన్ అనే సినిమా షూటింగ్ చేస్తూ ఉంది. ఈ సినిమా అయిన వెంటనే లూసిఫర్ షూటింగ్లో త్రిషా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆలోపు మెగాస్టార్ చిరంజీవి కూడా కొరటాల “ఆచార్య” కంప్లీట్ చేసుకుంటారని..తర్వాత వెంటనే “లూసిఫర్” స్టార్ట్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?