NewsOrbit
Featured దైవం న్యూస్

Horoscope : Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Horoscope : ఫిబ్రవరి – 8 – పుష్య మాసం – సోమవారం.

Horoscope : మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.మనోవేదనకు గురవుతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. తొందరపడి మాట్లాడటం వల్ల నష్టపోతారు. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం జరుగుతుంది. చేపట్టిన పనులు  సరైన సమయంలో పూర్తి కాక మనోవేదనకు గురవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో వచ్చిన మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. ఎదుటి వారిని అపార్థం చేసుకోవడం వల్ల విభేదాలు ఏర్పడతాయి.  విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదవడం మంచిది.

రెమిడీ: శ్రీదుర్గాదేవి ఆరాధన చేసుకోండి.

 

Horoscope : వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.అధిక లాభాలు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. వ్యాపారాల్లో అభివృద్ధి సాధించి అధిక లాభాలు పొందుతారు. గతంలో వసూలు కాని మొండి బకాయిలు ఈరోజు వసూలు చేసుకుంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనవృద్ధి పెరుగుతుంది. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేసి విజయం పొందుతారు. రాబోయే రోజుల్లో గురించి ప్రణాళిక వేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో మంచి హోదాలను అందుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దంపతులు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గోసేవ చేస్తారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. సమయాన్ని సద్వినియోగ పరచుకుంటారు. విద్యార్థులు మిత్రులతో సమయాన్ని గడుపుతారు. స్త్రీలు దైవారాధనకు ప్రాముఖ్యతనిస్తారు.

రెమిడీ: ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

Horoscope :  మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.మిత్రులకు శత్రువులు అవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. తొందరపడి ఎదుటివారిని నమ్మడం వల్ల మోసపోతారు. అనుకున్న పనులను వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. చంచలమైన మనస్తత్వం కలిగి ఉండటం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా వుండడం మంచిది.మిత్రులకు కూడా శత్రువులు అవుతారు. విద్యార్థులు చదువు మీద దృష్టిని కేంద్రీకరిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: ఈరోజు శ్రీ భ్రమరాంబికాష్టకం పారాయణం చేసుకోండి.

 

Horoscope : కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.పనులను పూర్తి చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ మాట తీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు.ఎదుటి వారిని బాగా అర్థం చేసుకుంటారు. అనవసర ఖర్చులు చేయకుండా ఉంది ధనవృద్ధి పొందుతారు. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. చేపట్టిన పనులను మీ సొంతంగా మీరే పూర్తి చేసుకుంటారు. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలను పొందుతారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వైవాహికంగా బాగుంటుంది. పిల్లల చదువుపై శ్రద్ధ పెడుతారు. బంధువులు ఇంటికి వస్తారు. అనుకోని అతిథి రాకతో సంతోషం.

రెమిడీ: శ్రీకనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today february 8 daily horoscope in telugu
today february 8 daily horoscope in telugu

Horoscope : సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.వ్యసనాల వల్ల ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తొందరపాటు మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆర్ధిక నష్టం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చేయని తప్పుకు నిండా పడుతుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వలన ధన నష్టం. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు మీద శ్రద్ధ పోగొట్టుకుంటారు.నిరుద్యోగులకు కుటుంబంలో ఒతుడులు. ప్రయాణాలు అనుకూలించవు. తగాదాలకు దూరంగా వుండడం మంచిది.వ్యసనాల వల్ల ఇబ్బందులు. రుణప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో వాదనలు, వివాదాలు.

రెమిడీ: శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

Horoscope : కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆస్తులు సంక్రమిస్తాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్న బద్దకాన్ని తగ్గించుకుంటారు. ఎలాంటి సమస్యలనైనా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడు కుంటారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. తల్లిదండ్రులు ఆస్తులు సంక్రమిస్తాయి. తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టి అధిక లాభాలను పొందుతారు.

రెమిడీ: లింగాష్టకం పారాయణం చేసుకోండి.

 

Horoscope : తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు కష్టంగా వుంటుంది.ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది. అధిక ఖర్చులు చేయడం వల్ల ఇబ్బందులు.అవసరానికి డబ్బులు చేతికి అందక ధన నష్టం జరుగుతుంది. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేయలేక ఇబ్బందులు. కుటుంబంలో ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలకు అనుకూలంగా లేదు. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోవడం వల్ల చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారస్థులకు స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి ఇబ్బందులు, పిల్లల చదవు కోసం శ్రమిస్తారు. కుటుంబ సబ్యులతో ఆనవసర ఖర్చులు.

రెమిడీ: అనుకూలమైన ఫలితాల కోసం గోసేవ చేయండి.

 

Horoscope : వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.వ్యాపారాల్లో స్వల్ప లాభాలు !

ఈరోజు బాగుంటుంది. పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెడతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలకు అనుకూలం. ఈరోజు కష్టానికి తగ ఫలితం దక్కుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. అప్పుల బాధలు తగ్గిపోతాయి. ధనాభివృద్ధి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకున్న స్థలాలకు బదిలీ అవుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు.

రెమిడీ: శ్రీకృష్ణాష్టకం పారాయణం చేసుకొండి.

 

Horoscope : ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మిత్రులు  శత్రువులు అవుతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. నీటి సంబంధ అనారోగ్యాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత కోల్పోతారు. చేపట్టిన పనులను ఆలోచించకుండా చేయడం వల్ల నష్ట పోతారు. ప్రయాణాలు అనుకూలించవు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. స్త్రీలకు సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సబ్యులతో వివాదాలు. సమస్యలు రావచ్చు.

రెమిడీ: ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

Horoscope : మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ధన లాభం పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. శక్తికి మించిన పని చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మిత్ర లాభం పొందుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో వసూలు కాని మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. ధన లాభం పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యానికి దూరంగా ఉంటారు. చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు.  దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీ: శ్రీదక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

Horoscope :  కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.ఆప్తమిత్రులతో విభేదాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది.  ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచించి తీసుకోవడం మంచిది. కోపానికి దూరంగా ఉండడం మంచిది. పేద వారి సూచనలు పాటించడం మంచిది. కొత్త వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. ఆప్తమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. మీ వాక్చాతుర్యం వల్ల ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: శ్రీలలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Horoscope : మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 8 – సోమవారం ఈరోజు రాశి ఫలాలు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. కుటుంబంలో సమస్యలు తగ్గిపోతాయి. అందరితో సఖ్యతగా ఉంటారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధన వృద్ధి కలుగుతుంది. అప్పుల బాధలు తగ్గిపోతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేస్తారు. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. దంపతులిద్దరూ సఖ్యత ఉంటారు. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకుంటారు. ఇష్టమైన వారితో ఏకువ సమయాన్ని గడుపుతారు. స్త్రీలకు వస్త్ర లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

రెమిడీ: మూగ జీవులకు ఆహారం పెట్టండి. ఇష్టదేవతరాధన చేయండి.

 

Related posts

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju