NewsOrbit
న్యూస్ సినిమా

Jabardasth Varsha: కు ప్రపోజ్ చేసిన ఇమ్మాన్యుయేల్

Jabardasth Varsha : కన్ఫమ్ అయిపోయింది.. ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ వర్ష మధ్య ఏముందో తెలిసిపోయింది?

Jabardasth Varsha : కొన్ని రోజుల క్రితం వరకు జబర్దస్త్ వర్ష  Jabardasth Varsha అంటే కూడా ఎవ్వరికీ తెలియదు. తను మోడల్ రంగం నుంచి సినీ రంగంలోకి వచ్చినా.. ఎన్నో షోలలో పార్టిసిపేట్ చేసినా.. డ్యాన్స్ షోలలో పార్టిసిపేట్ చేసినా రాని గుర్తింపు కేవలం ఒక్క జబర్దస్త్ ద్వారా వర్షకు వచ్చేసింది. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ. మామూలు సెలబ్రిటీ కాదు. తన రేంజ్ మారిపోయింది. యాంకర్ గా కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి.

జబర్దస్త్ వర్ష అంటేనే గుర్తొచ్చే మరో పేరు ఇమ్మాన్యుయేల్. వీళ్లిద్దరి మధ్య ఏముంది? అనేది బాహుబలి ప్రశ్న కన్నా పెద్ద ప్రశ్న అయిపోయింది.

Jabardasth Immanuel proposes Jabardasth varsha
Jabardasth Immanuel proposes Jabardasth varsha

జబర్దస్త్ లో వర్ష, ఇమ్మాన్యుయేల్ జంటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా ఈ జంట గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్లిద్దరూ ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ ను బాగా పండిస్తారు. ఒక సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ఎంత క్రేజ్ వచ్చిందో.. ప్రస్తుతం ఈ జంటకు కూడా అంత క్రేజ్ వచ్చేసింది.

Jabardasth Varsha కు ప్రపోజ్ చేసిన ఇమ్మాన్యుయేల్

జబర్దస్త్ వర్షకు ఇమ్మాన్యుయేల్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపోజ్ చేశాడు. హార్ట్ షేప్ లో ఉన్న రెడ్ బెలూన్ ను వర్షకు ఇచ్చి.. వర్ష, హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ చెప్పేయడంతో.. వర్ష ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆ హార్ట్ ను అందుకుంది.

ఒక అబ్బాయి.. అమ్మాయికి హార్ట్ బెలూన్ ను ఇచ్చి.. హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్పాడు అంటే అర్థం ఏంటి.. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అర్థం. ఆ అమ్మాయి అతడి ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసింది అంటే దాని అర్థం కూడా ఆ అమ్మాయి.. అతడిని లవ్ చేస్తోందని. చూద్దాం మరి.. వీళ్ల ప్రేమ ఎంత దూరం వెళ్తుందో?

తాజాగా 2 గంటల్లో ప్రేమించడం ఎలా? అనే కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ షోను ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోను చూసేయండి మరి.

 

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri