NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Uppena movie – Pavan Kalyan : రిలీజ్ కాకముందరే ఉప్పెన రివ్యూ చెప్పేసిన పవన్ కళ్యాణ్

Uppena movie – Pavan Kalyan : నీ కళ్ళు నీలి సముద్రం, జల జల జలపాతం నువ్వు..  అంటూ వినసొంపైన పాటలతో సంగీత ప్రేమికులను మంత్రముగ్ధులను చేసిన ఆ సినిమా పాటలు ఎంత ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవి తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన.. ఈ సినిమాలో కృతి శెట్టి  హీరోయిన్ గా నటిస్తుంది.  ఉప్పెన సినిమా ట్రైలర్ , ప్రమోషనల్ కంటెంట్ ను వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత రవి శంకర్ పవన్ కళ్యాణ్ కు చూపించారు.. కంటెంట్ ను చూసిన పవన్ కళ్యాణ్ అద్భుతమైన రివ్యూ ఇచ్చారు..

Uppena movie - Pavan Kalyan : Before the release, Pawan Kalyan gave a flood review
Uppena movie – Pavan Kalyan : Before the release, Pawan Kalyan gave a flood review

పవన్ కళ్యాణ్ రివ్యూ.. !!
వైష్ణవ్ తేజ్ హీరోగా మొదటి సినిమా లోనే చాలా మంచి పాత్రను పోషించాడు.. మొదటి అడుగులోనే సవాల్ తో కూడుకున్న పాత్ర తీసుకున్న వైష్ణవ్ ను కచ్చితంగా ప్రేక్షకుల మన్ననలను పొందుతాడు.. ఉప్పెన లో వైష్ణవ్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాడు. దర్శకుడు ఈ కథను సమర్ధవంతంగా తెరకెక్కించారు. మనకు పరిచయం ఉన్న జీవితాలను.. అందులోని ఎమోషన్స్ ను.. మన నేటివిటీ ని కళ్ల ముందుకు తీసుకు వచ్చే సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. వీటికి సెల్ఫ్ లైఫ్ ఎక్కువ.. ఉప్పెన సినిమా లోని ఎమోషన్స్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. ఇటువంటి మంచి కథను తెరకెక్కించిన , దర్శకుడు బుచ్చిబాబు కి , నిర్మాత లకు, సాంకేతిక నిపుణులకు , నటి నటులకు నా అభినందనలు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు.

Uppena movie - Pavan Kalyan : Before the release, Pawan Kalyan gave a flood review
Uppena movie – Pavan Kalyan : Before the release, Pawan Kalyan gave a flood review

మైత్రి మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  ఇలా ఈ మూవీపై అభిమానుల్లో మొదటినుంచి అంచనాలు ఉన్నాయి. ఇక వాటికి తగ్గట్టుగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్  తో మరింత పెరిగాయి. రేపే ఈ సినిమా విడుదల కాబోతుంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri