NewsOrbit
న్యూస్ సినిమా

Allu Arjun : బన్నీ ఫాన్స్ కాలర్ ఎగరేసే వార్త నేషనల్ వైడ్ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..!!

Allu Arjun : బన్నీ ఫాన్స్ కాలర్ ఎగరేసే వార్త నేషనల్ వైడ్ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..!!

Allu Arjun : మెగా కాంపౌండ్ మెయిన్ హీరోలలో ఒకరు అల్లు అర్జున్. Allu Arjun  చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరహాలోనే ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకొని..డాన్సు, ఫైట్స్ విషయములో  అదేవిధంగా యాక్టింగ్ పరంగా మెగా అభిమానులను అలరిస్తు సరికొత్త సినిమాలు చేస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టిస్తూ కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ ఉన్నాడు. గత ఏడాది “అల వైకుంఠపురంలో” సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం అందరికీ తెలిసిందే. 2020 ఏడాది ఇండస్ట్రీ మొత్తానికి అతి పెద్ద హిట్ అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించడం జరిగింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా అల్లు అర్జున్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆగస్టు 13వ తారీకు సినిమా రిలీజ్ అవుతుండగా… సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టిస్తూ ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ కి నేషనల్ వైడ్ తరహాలో గుర్తింపు రావటం ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో  ఈ న్యూస్ సంచలనం అయింది.

Allu Arjun create national wide record
Allu Arjun create national wide record

పూర్తి విషయంలోకి వెళితే Gq ఇండియా సర్వేలో ఇండియాలో ప్రభావం చేసే మొదటి 25 మందిలో అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నాడు. దీంతో బన్నీ పేరు ఇండియా వైడ్ గా సరిగ్గా “పుష్ప” సినిమా పాన్ ఇండియా తరహాలో విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో మారుమ్రోగుతోంది. ముఖ్యంగా అల వైకుంఠపురం లో బుట్ట బొమ్మ అనే సాంగ్ తో అల్లు అర్జున్ పేరు లాక్‌డౌన్‌ సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక చాలా ఇండస్ట్రీలలో మారుమ్రోగింది. ఇలాంటి తరుణంలో అతి పెద్ద సంస్థ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే మనుషులలో 25 మందిలో అల్లుఅర్జున్ పేరు రావటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇది కచ్చితంగా “పుష్ప” సినిమాకి ఒక ఎసెట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

 

 

 

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N