NewsOrbit
న్యూస్ సినిమా

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కనున్నది.. వరుడు మీకు సూపరిచితమే!!

Keerthy Suresh is going to get married soon

Keerthy Suresh: ‘మహానటి’ సినిమాలో అలనాటి అందాల నటి సావిత్రి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్నన పొంది స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది  హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమాలో కీర్తి సురేష్ తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ హీరో నితిన్ సరసన ‘రంగ్‌దే’ సినిమా లో నటిస్తోంది. తాజాగా కీర్తి లవ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.

Keerthy Suresh is going to get married soon
Keerthy Suresh is going to get married soon

కీర్తి సురేష్ ఎవరి ప్రేమలో ఉంది అనే విషయమై ఆమె అభిమానులు ఒకింత ఉత్కంఠతతో ఉన్నారనే చెప్పాలి. కీర్తి సురేష్ కోలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ప్రేమలో ఉన్నట్లు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అలాగే వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వార్తల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ అభిమానులు మాత్రం త్వరలోనే వీరు తమ పెళ్లికి సంబంధించిన వార్తను కచ్చితంగా వెల్లడిస్తారని అంటున్నారు.

ఇక కీర్తి సురేష్ మరియు అనిరుద్ ల ప్రేమ గురించి తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీరి వివాహ తేదీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చుడాలిసిందే….

కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉందనే చెప్పాలి. స్టార్ హీరోస్ సరసన నటిస్తూ స్టార్ డం ను సొంతం చేసుకుంది.  ఆమె తెలుగులో నితిన్ ‘రంగ్ దే’ సినిమాతో పాటుగా దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి లో కూడా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్  అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu