NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Maruti Suzuki : సరికొత్త మారుతి కారు.. రెట్రో లుక్ తో అదరగొడుతుంది..

Maruti Suzuki : కారు కొనాలనుకునే వారి ఎంపికలో మారుతి ముందుంటుంది.. దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ వచ్చి దశాబ్దాలు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి న్యూ వెర్షన్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ Maruti Suzuki swift facelift కార్ ను ప్రవేశపెట్టింది..

Maruti Suzuki : New innovation of Maruti
Maruti Suzuki : New innovation of Maruti

భారత కార్ల మార్కెట్లో ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఎప్పటికప్పుడు కొత్త మార్పులతో రిలీజ్ చేస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీతో నెక్స్ట్ జనరేషన్ కె సిరీస్ డ్యూయల్ జట్, డ్యూయల్ vvt ఇంజిన్ తో అందించనున్నట్లు మారుతి తెలిపింది.

Maruti Suzuki : New innovation of Maruti
Maruti Suzuki : New innovation of Maruti

ఫీచర్స్ :

ఈ సుజుకి స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ లో 1.2 లీటర్ల కె సిరీస్ ఇంజన్ ను ఉపయోగించారు. కూల్డ్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీరిక్యులేషన్ సిస్టం తో తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఈ కొత్త ఇంజిన్ పవర్ అవుట్ పుట్ 82 BHP నుంచి 6000rpm, 113Nm పిక్ టార్క్ను 4200 rpm ఉత్పత్తి చేస్తుంది. స్పోర్టయిర్ డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్, బెస్ట్ ఇన్ క్లాస్, అదనంగా సేఫ్టీ ఫీచర్లు కూడా జోడించారు‌. 10.67 cm మల్టీ ఇన్ఫర్మేషన్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, కాంట్రాస్ట్ రూఫ్, డ్యూయెల్ టోన్ ఎక్స్టీరియర్స్ వంటి అప్గ్రేడెడ్ ఫీచర్స్ తో అలరించనుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.73 లక్షలు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?