NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Naga Chaitanya : నాగచైతన్య ని చూడటం కోసం ఓ అభిమాని ఏం చేసాడో చూడండి..

naga-chaitanya-tension-with-sai-pallavi-for-love-story-moive

Naga Chaitanya : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాజాగా తనను చూసేందుకు ఓ అభిమాని ఏకంగా గోదావరి నదిలోకి దూకేశాడు.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..

Naga Chaitanya : fan jumped into river
Naga Chaitanya : fan jumped into river

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం థాంక్యూ.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈస్ట్ గోదావరి లో షూటింగ్ జరుగుతుంది.  చైతన్య వచ్చాడని తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఆ ప్రాంతంలో సందడి చేస్తున్నారు. తన అభిమాన హీరో ని కలిసి మాట్లాడేందుకు , ఫోటోలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు.. తాజాగా ఓ వీరాభిమాని వాటర్ లో షూటింగ్ జరుగుతుండగా నాగ చైతన్య ని చూడడం కోసం నదిలోకి దూకేశాడు. చైతు ఉన్న బోటుకు అతి సమీపంలో అభిమాని దూకి అక్కడి నుండి వెంటనే ఈదుకుంటూ వెళ్ళిపోయాడు.

Naga Chaitanya : fan jumped into river
Naga Chaitanya : fan jumped into river

షూటింగ్ పేకప్ చెప్పిన తర్వాత చైతు అతడిని పిలిపించి ఫోటో దిగి మళ్ళీ ఇలాంటి సాహసాలు చేయవద్దు అంటూ.. సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు. కొద్ది సమయం అతడి తో మాట్లాడి పంపించేశాడు. తన అభిమాన హీరో ని కలిసే అవకాశం వచ్చినందుకు ఎంతో పొంగిపోయాడు. చైతు కోసం అభిమాని నీళ్లలో దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో చాలామంది నాగచైతన్య ను చూసేందుకు తరలి వచ్చారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri