NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Nani : నాని ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ రాబోతోందా..?

Nani : నాని 'శ్యామ్ సింగరాయ్' నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ రాబోతోందా..?

Nani : నేచురల్ స్టార్ నాని Nani వి సినిమా తర్వాత వరుసగా సినిమాలని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ సినిమా మీద భారీగా అంచనాలు మొదలయ్యాయి. రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమా రిలీజ్ కి రెడీ చేస్తూనే మరో రెండు సినిమాలని సెట్స్ మీదకి తెచ్చాడు.

is a new update araising from Shyam Singaroy...? Nani
is a new update araising from Shyam Singaroy…? Nani

నాని.. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాని కి జంటగా ఫిదా బ్యూటీ సాయిపల్లవి, ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్ ‌నాని అభిమానుల తో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Nani : నాని శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఉగాది పండుగ సందర్భంగా టీజర్ రాబోతుందట..?

కాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కాబోతున్నట్తు లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. వచ్చే నెల ఉగాది పండుగ సందర్భంగా నాని శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి టీజర్ రాబోతుందట. ఇక ఈ సినిమా తర్వాత నాని అంటే సుందరానికి అన్న సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్ కి ఎంటరవుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కబోతున్న అంటే .. సుందరానికి సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

 

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu