NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh : మహేష్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్..!!

Mahesh : మహేష్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్..!!

Mahesh : టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పటినుండో మహేష్ Mahesh  వర్సెస్ బన్నీ పోటీ జరుగుతూనే ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు నటించిన చివరి సినిమాలు “అలా వైకుంఠపురంలో” , “సరిలేరు నీకెవ్వరు” రెండూ కూడా గత ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో థియేటర్ల కోసం రెండు సినిమాల నిర్మాతలు ఎక్కడా తగ్గలేదు.  చివరాకరికి .. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు చొరవ తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అంతే కాకుండా ఈ సినిమా రాకముందు “స్పైడర్” వర్సెస్ “నాపేరు సూర్య” పోటీపడి రిలీజ్ అవ్వగా రెండు బోల్తా పడటం జరిగింది. ఈ విధంగా ఒకరితో ఒకరు పోటీ పడి వాతావరణం ఉన్న తరుణంలో తాజాగా ఇద్దరు అభిమానులు ట్విట్టర్ సాక్షిగా ఒకరిపై ఒకరు చెలరేగిపోయారు.

Mahesh fans vs Allu Arjun fans
Mahesh fans vs Allu Arjun fans

అసలు విషయానికి వస్తే, మహేశ్ బాబును ‘డ్రగ్స్  క్వీన్’గానూ, అల్లు అర్జున్ ను ‘కేరెక్టర్ లెస్ హీరోయిన్’గానూ అభివర్ణిస్తూ ఒక హీరో అభిమానులు మరొకరిపై వికృతచేష్టలు పాల్పడుతూ సోషల్ మీడియాలో పెద్దవార్  కొనసాగిస్తున్నారు.  అసలు ఈ వారు ఎందుకు చోటు చేసుకున్న తెలియదుగానీ .. ఇద్దరు హీరోల అభిమానులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇండస్ట్రీలో హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కానీ ఈ విధంగా అభిమానుల మధ్య ఒకరిపై మరొకరు తిట్టుకునే విధంగా పరిస్థితులు ఉంటే .. చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటాయని తాజా వార్త పై సోషల్ మీడియాలో నార్మల్ నెటిజన్లు మండిపడుతున్నారు. అభిమానం ఉండాలి గాని ఈ విధంగా ఒకరిని విమర్శిస్తూ మరొకరు పైశాచిక ఆనందం పొందటం దారుణమని .. ఇది కావాలనే కొంతమంది ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవ పెట్టడానికి చేస్తున్న ప్రయోగాలు అంటూ ఆరోపిస్తున్నారు.

 

 

Related posts

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri