NewsOrbit
టెక్నాలజీ న్యూస్ సినిమా

Adipurush : ప్రభాస్ సరసన సీతగా ఈమె ఫిక్స్..!!

Adipurush : బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే భారీ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్ర ఎవరు నటిస్తున్నారనే విషయం లో గత కొన్ని రోజులుగా చర్చ కొనసాగుతోంది.. ఈ క్రమంలోనే అనుష్క శెట్టి , కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి.. తాజాగా ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది..!! ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు సన్నిసింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నాడు..!!

Adipurush : team welcomes young heroin
Adipurush : team welcomes young heroin

ఆదిపురుష్ టీం లోకి కృతిసనన్, సన్నిసింగ్ లకు స్వాగతం పలుకుతూ శుక్రవారం ఉదయం చిత్రబృందం కొన్ని ఫోటో లను సోషల్ మీడియా లో షేర్ చేసింది.. ఈ ఫోటో లు నెట్టింట్ట వైరల్ అవుతున్నాయి.. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో బీటౌన్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించనున్నారు..

 

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?