NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Rohit Sharma : “నీకో న్యాయం… రోహిత్ కి ఒక న్యాయమా?” కోహ్లీ ని నిలదీసిన సెహ్వాగ్ 

Rohi Sharma & Virat kohli

Rohit Sharma : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం గడ్డు ఫామ్ లో ఉన్నాడు. ఎప్పుడు అలవోకగా పరుగులు చేసే కోహ్లీ ఈ మధ్య ఏకంగా డక్ అవుట్ అయిపోతున్నాడు. సెంచరీలను మంచినీళ్లు తాగినంత సులభంగా చేసే కోహ్లీ ప్రస్తుతం 30 పరుగులు చేయడానికి కూడా ఆపసోపాలు పడుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆ ఎఫెక్టు జట్టు మొత్తం పైన పడుతోంది. 

 

Rohit Sharma absence irks sehwag
Rohit Sharma absence irks sehwag

అయితే తొలి టీ20లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం పొందిన తర్వాత ఇప్పుడు కింగ్ కోహ్లీ పై అనేక విమర్శలు వస్తున్నాయి. ముందుగా గత మ్యాచ్లో ఓడిపోవడానికి కారణం ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ ను పక్కన పెట్టడమే అని చాలామంది అంటున్నారు. ఈ విషయంపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ… “రోహిత్ పై పనిభారం ఒత్తిడి ఎక్కువ అయింది అని అతనికి ఇచ్చారు. అతని లాగే అన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన కోహ్లీ రెస్ట్ ఎందుకు తీసుకోలేదు?” అని ప్రశ్నించాడు. 

కెప్టెన్ అయిన కోహ్లీ నేరుగా వెళ్లి నేను రెస్ట్ తీసుకుంటాను అని మేనేజ్మెంట్ తో చెప్పగలడా అని ఈ దిల్లీ ప్లేయర్ ప్రశ్నించాడు. అదీకాకుండా రోహిత్ 2 టి20 ల  తర్వాత జట్టు లోకి వస్తే కోహ్లీ రెస్ట్ పేరుతో పక్కకి తప్పుకుంటాడా…? అని కూడా ప్రశ్నించాడు. ఇలా ఫామ్ లో ఉన్న రోహిత్ ను పక్కన పెట్టడం వల్లే భారత బ్యాటింగ్ లయ దెబ్బతిందని అందుకే తక్కువ పరుగులు చేసి ఓటమి పాలయ్యారు అని ఆరోపించారు. 

అయితే ఈ విషయంలో కోహ్లీ అభిమానులు సెహ్వాగ్ మాటలపై సంతృప్తిగా లేరు. కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ లో ఒక టెస్ట్ మాత్రమే మిగిలిన మూడు టెస్టులు ఆడలేదు. రోహిత్ మాత్రం మొత్తం సిరీస్ ఆడాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని కోహ్లీ రెండు టి20 లకు టీమ్ మేనేజ్మెంట్ రెస్ట్ కల్పించారని వారు అంటున్నారు. ఇక తర్వాత టి20 మ్యాచ్ కి అయినా రోహిత్ ఉంటాడో లేదో వేచి చూడాలి.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju