NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Avinash and Ariyana : వీళ్ల రొమాన్స్ ఏంట్రా బాబు.. రెచ్చిపోతున్నారుగా?

bigg boss avinash and ariyana romance at peaks

Avinash and Ariyana :  బిగ్ బాస్ అవినాష్, అరియానా Avinash and Ariyana గురించి తెలుసు కదా. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య ఒక బంధం ఏర్పడింది. అది ఫ్రెండ్ షిప్పా.. లేక ఇంకోటా అనేది వాళ్లకే తెలియాలి కానీ.. వాళ్లిద్దరు మాత్రం చాలా క్లోజ్. అవినాష్ లేకుండా అరియానా ఉండలేదు.. అరియానా లేకుండా అవినాష్ ఉండలేడు. ఇద్దరి మధ్య అంత క్లోజ్ నెస్ ఏర్పడే సరికి.. అందరూ వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనుకుంటన్నారు. నిజానికి.. అవినాష్, అరియానా.. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా అలాగే ఉంటోంది.

bigg boss avinash and ariyana romance at peaks
bigg boss avinash and ariyana romance at peaks

Avinash and Ariyana : అవినాష్, అరియానా.. ఇద్దరూ కలిసి చాలా ప్రోగ్రామ్స్ లో నటిస్తున్నారు

కామెడీ స్టార్స్ కామెడీ ప్రోగ్రామ్ లో అవినాష్ స్కిట్ లో అరియానా నటించడం.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం.. డ్యాన్స్ ను ఇరగదీయడం.. ఇవన్నీ చూస్తుంటే.. ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉంది అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతోంది.

ప్రేక్షకులకే కాదు.. నెటిజన్లు కూడా దీనిపైనే చర్చిస్తున్నారు. అసలు.. వీళ్లు ఫ్రెండ్సా లేక ఇంకేమన్ననా. ఏ స్టేజ్ మీద ఉన్నా వీళ్ల రొమాన్స్ మామూలుగా ఉండటం లేదు… రెచ్చిపోతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే.. వీళ్లదంతా ఉత్తుత్తి రొమాన్సేనంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. ప్రేక్షకులను తమ షోల వైపునకు తిప్పుకునేందుకు కావాలని షో యాజమాన్యం.. ఇలాంటి ట్రిక్స్ ను ప్లే చేస్తుందని అంటున్నారు.

ఏమో.. దాన్ని వీళ్లిద్దరు అడ్వాంటేజ్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది.. అంటూ మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా.. అవినాష్.. ఇద్దరమ్మాయిలతో అనే ఓ వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో విడుదల చేశాడు.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వాళ్ల రొమాన్స్ ను చూసేయండి మరి.

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?