NewsOrbit
Featured తెలంగాణ‌ బిగ్ స్టోరీ

MLC Elections : మనసు గెలిచిన మల్లన్న!

MLC Elections : గెలుపు ఓటములు అన్నది పక్కన పెడితే… ప్రజాస్వామ్యంలో పోటీ చేయడం గొప్ప విషయం. ఆ పోటీకి తగ్గట్టుగా బరిలో పోరాడడం ముఖ్యమైన విషయం. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం పోటీలో నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చూపిన పోరాటం ఇలాంటిదే.

అందరి మదిని దోచుకున్న అతడి విజయం అపజయం గురించి మాట్లాడే కన్నా, అతడు ఎలా వెలుగులోకి వచ్చాడు, తన ప్రస్థానాన్ని ఎలా కొనసాగించాడు అన్న దానిని ఖచ్చితంగా పరిశీలించి తీరాలి. మహా మహా నాకు చమటలు పట్టిస్తూ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎంపిక కావడానికి తీన్మార్ మల్లన్న చేసిన పోరాటం చాలా గొప్ప గా కనిపిస్తుంది.

MLC Elections
MLC Elections

** ఓ టీవీ ఛానెల్ లో వార్తలను వ్యంగ్యంగా చెప్పుకునే తీన్మార్ మల్లన్న క్యారెక్టర్ నుంచి నవీన్ బయటకు వచ్చాడు. అధికార పార్టీ చేస్తున్న కొన్ని విషయాలను బయట పెట్టడంతో పాటు, ఆకలిపై వ్యక్తిగతంగా జరిగిన దాడులను బయటపెట్టడం లో విజయం సాధించాడు.

** ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రభుత్వ వైఫల్యాలను తెలంగాణలో జరుగుతున్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకు రావడంలో తీన్మార్ మల్లన్న చక్కగా పని చేశాడు. తప్పు జరిగితే ఖచ్చితంగా పాలకొల్లు ప్రశ్నించాలి అన్న కాన్సెప్ట్ తో చదువుకున్న వారి దగ్గరికి వెళ్లి గలిగాడు. పోరాడితే పోయేదేమీ లేదు అన్న కాన్సెప్ట్ తో బరితెగించి మరీ సర్కారుతో కొట్లాడిన చిరు అందరికీ ముచ్చట వేసింది.

** గతంలోనూ నవీన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు. అప్పట్లో ఘోరమైన పరాభవం ఎదురైంది. అయితే తిరిగి పుంజుకుని కొత్త దారిలో తన రాజకీయ పంథాను సాగించాడు. ముఖ్యంగా అధికార పార్టీ మీద బలంగా పోరాడడం తో తీన్మార్ మల్లన్న పేరు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ పరిచయం అయింది. ఏ ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాను అనే పేరును తీన్మార్ మల్లన్న సంపాదించుకున్నాడు. దీంతోనే మహామహులను పక్కకునెట్టి సుమారు 90 మంది వరకూ పోటీ చేసిన ఎమ్మెల్సీ నియోజక వర్గం లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి మహామహుల కు చెమటలు పట్టించాడు తీన్మార్ మల్లన్న.

** తల వంచడం కన్నా చావే నయం అన్న మహామహుల సూత్రాన్ని అనుసరించి తీన్మార్ మల్లన్న తానొక్కడే వ్యవస్థ మీద సాగించిన పోరు చిన్నదైనా సరే ప్రస్తుత సోషల్ మీడియా సహాయంతో ముందుకు నడిచిన తీరు అందరినీ ఆకట్టుకోవడంతో నే తీన్మార్ మల్లన్న అద్భుతమైన ఇవ్వగలిగాడు. ప్రస్తుత యుగంలో పోరాడే గుణం ఉండాలేగానీ, ఖచ్చితంగా ప్రజా మద్దతు మాత్రం ఉంటుంది అనడంలో తీన్మార్ మల్లన్న ప్రత్యేక ఉదాహరణ.

Related posts

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju