NewsOrbit
న్యూస్ సినిమా

Rashmika mandanna : రష్మిక మందన్న లేటెస్ట్ వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది..!

Rashmika mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, హింది, తమిళ సినిమా ఇండస్ట్రీలలో క్రేజీ హీరోయిన్. వరసగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలు చేస్తోంది. రష్మిక మందన్న నాగ శౌర్య నటించిన ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో వరసగా అవకాశాలు అందుకుంటోంది. టాలీవుడ్‌కి వచ్చిన కొద్ది రోజుల్లోలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ అయిపోయింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాతో 5 భాషల్లో ఆగస్ట్ 13న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

rashmika-mandanna-is-shaking-social-media-with-her-latest-photos
rashmika-mandanna-is-shaking-social-media-with-her-latest-photos

ఇక ఇటీవలే బాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ అక్కడ రెండు సినిమాలు చేస్తోంది. సిద్దార్థ్ మల్‌హోత్ర కి జంటగా ‘మిషన్ మ‌జ్ను’ అన్న సినిమాలో రష్మిక మందన్న నటిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి ఒక సినిమా చేసే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తండ్రీ – కూతురు మధ్యన సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలబోతోంది. బిగ్ బి తో నటించడం రష్మిక కల. ఆ కల ఇంత త్వరగా నెరవేరబోతుండటం గొప్ప విషయం.

Rashmika mandanna : రష్మిక మందన్న బురదలోకి దిగి పొలం దున్నుతోంది.

అలాగే తమిళంలో కార్తి సరసన ఒక సినిమా చేస్తోంది రష్మిక. సుల్తాన్ అన్న టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుండగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ షూటింగ్‌లో పాల్గొన్న వీడియోని రష్మిక తన ఇన్స్టా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో రష్మిక పొలం దున్నుతున్నట్లు కనిపిస్తుంది. దుక్కిదున్నే యంత్రంతో రష్మిక బురదలోకి దిగి పొలం దున్నుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సొషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమా  ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N