NewsOrbit
Featured Horoscope న్యూస్

Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 20- పాల్గుణమాసం- శనివారం.

మేష రాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.పుట్టింటి నుంచి శుభవార్తలు !

ఈరోజు బాగుంటుంది. పెద్ద వారి మాటలను గౌరవిస్తారు. సమయాన్ని వినియోగ పరచుకుంటారు. డబ్బు సంపాదించడానికి ప్రాధాన్యత చూపుతారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి మెలిసి ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. గోసేవ చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రెమిడీః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారినీ ఆరాధించండి.

వృషభ రాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.శత్రువులు మిత్రులు అవుతారు !

ఈరోజు బాగుంటుంది. గతంలో పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుతారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కొని ప్రయోగాలు చేస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి.
రెమిడీః షట్పది స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటారు. ఎదుటి వారికి సహాయ సహకారాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు.
రెమిడీః ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. మీలో ఉన్న పట్టుదల వల్ల మిమ్మల్ని ఇష్టపడే వారు దూరమవుతారు. మీరు చెప్పే చిన్న చిన్న అబద్ధాల వల్ల మోసపోతారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు కలుగుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయక వాయిదా పడతాయి. ఇబ్బందులు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu march 20 2021
today horoscope in telugu march 20 2021

సింహరాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకుంటారు. గోసేవ చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. వివాహ సంబంధాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.అప్పుల బాధలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం జరుగుతుంది. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువును నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలత లోపిస్తుంది. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు.
రెమిడీః శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

తులారాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.బంధువులను కలుసుకుంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో మిత్రుల సహకారం తీసుకుంటారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. దానధర్మాలు చేస్తారు.
రెమిడీః శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.పనులు వాయిదా !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తొందరపడి ఎదుటివారిని నమ్మడం వల్ల మోసపోతారు. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. స్నేహితులు మోసం చేస్తారు. చేపట్టిన పనులు సరైన సమయానికి పూర్తి కాక వాయిదా పడతాయి. సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు.
రెమిడీః కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.విహార యాత్రలు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో విడిపోయిన స్నేహితులు, భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు. అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. విహార యాత్రలు చేస్తారు. తెలివిగా, సమయస్ఫూర్తిగా ఇతరులతో పనులు చేయించుకుంటారు. ఆపదలో ఉన్నవారికి సహాయపడతారు.
రెమిడీః ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.వ్యాపారాల్లో ఒడిదుడుకులు !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో వచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురౌతాయి. అప్పు ఇవ్వడం తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. స్నేహితులు ఇచ్చే సలహాలు వల్ల నష్టపోతారు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి.
రెమిడీః ఈరోజు దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.విజయం పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు, విజయం పొందుతారు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడు కుంటారు. స్త్రీలు సౌందర్యానికి శ్రద్ధ చూపుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప అవకాశాలను అందుకుంటారు. వ్యాపారాల్లో అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి.
రెమిడీః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి-20- పాల్గుణ మాసం – శనివారం.పనిభారం పెరుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. అప్పు ఇవ్వడం తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురై నష్టాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలించవు. మీ మీద ఎదుటివారు ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?