NewsOrbit
న్యూస్

Saffron : కడుపుతో ఉన్నవారు కుంకుమ పువ్వు వాడడం వలన పుట్టబోయే బిడ్డ అందంగా మంచి రంగుతో ఉంటారా? అసలు నిజమెంత??

Saffron : అమ్మాయి  నెల  తప్పింది  అని   తెలియగానే.. అటు అత్తగారు,ఇటు అమ్మ ఇంకా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు బోలెడన్ని సలహాలు ,సూచనలు ,జాగ్రత్తలు చెప్తుంటారు. అందులో ముఖ్యమైనది కుంకుమ పువ్వు వాడమని మరి మరి చెబుతుంటారు. అది వాడడం వలన అందమైన పిల్లలు పుడతారని అంటుంటారు .. అసలు దీని వెనుకున్న సంగతి ఏమిటో తెలుసుకుందాం..

Saffron and kids health
Saffron and kids health

కుంకుమ పువ్వులో మ‌న శ‌రీరానికి సహాయపడే  ఎన్నో పోష‌కాలు ఉన్నాయన్నది నిజం. కుంకుమ పువ్వు ను తీసుకోవడం వలన  గ‌ర్భిణీ శ‌రీరంలోని ర‌క్త శుద్ధి జరుగుతుంది.  కుంకుమ పవ్వులో మ‌జిల్ రిలాక్సంట్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నంపొందుతారు. ఈ క్ర‌మంలో కడుపులో బిడ్డకు  కూడా ర‌క్త స‌ర‌ఫ‌రా బాగా జరిగి  పుట్టబోయే బిడ్డ చ‌ర్మం ఆరోగ్యంగా ఏర్పడుతుంది తప్ప కుంకుమ పువ్వు కు బిడ్డ రంగు కు  ఎటువంటి సంబంధం లేదని సైంటిస్టులు  దీనిమీద జరిపిన పరిశోధనలో బయటపడింది.

త‌ల్లిదండ్రుల జీన్స్ ఆధారంగానే బిడ్డ యొక్క చర్మ  రంగు ఆధారపడి  ఉంటుందని ఆ పరిశోధనల యొక్క సారాంశం గా చెప్పుకోవచ్చు. మితిమీరి ఏది తిన్నా కూడా ప్రమాదమే.. అలాగే కుంకుమ పువ్వు కూడా పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  నిత్యం 10 గ్రాముల‌కు మించ‌కుండా  గ‌ర్భిణీలు కుంకుమ పువ్వును తీసుకోవడం మంచిదట. లేదంటే దానితో కూడా  అనారోగ్య స‌మ‌స్య‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

గర్భం దాల్చిన 3వ నెల త‌రువాత నుంచి పాలలో కుంకుమ పువ్వును కలుపుకుని కాని, తినే ఆహార పదార్థాలలో కలిపి కానీ వాడవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల పిల్లలు మంచి రంగుతో అందంగా పుడతారు అనేది ఎంత మాత్రం వాస్తవం కాదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. పుట్టబోయే పిల్లల ఆరోగ్య వంత మైన చర్మం  కోసం ఇది వాడటం మంచిది .

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?