NewsOrbit
న్యూస్ హెల్త్

Vasthu వాస్తు ప్రకారం ఇంట్లో పెంచవలసిన చెట్లు.. పెంచుకోకూడదు చెట్లు,గురించి  తెలుసుకోండి !!

వాస్తు ప్రకారం ఇంట్లో పెంచవలసిన చెట్లు.. పెంచుకోకూడదు చెట్లు,గురించి  తెలుసుకోండి !!

Vasthu :వాస్తు ను అనుసరించి  ఇంటి ఆవరణలో చెట్ల పెంపకం ఎలా  ఉంటే  మంచిదో  తెలుసుకుందాం..  సాధారణంగా ఇంటి ఆవరణలో పచ్చదనం, అందం కోసం చెట్లు పెంచుతుంటాము. ఇంటికి చెట్టు అందం తేవడం తో పాటు  చల్లని గాలిని కూడా ఇస్తాయి. అయితే వృక్షాలను పెంచే సమయంలో కొన్ని కట్టుబాట్లను పాటిస్తే సంతోషమయ జీవితాన్నిపొందుతాము.

vasthu-sastra-and-trees
vasthu-sastra-and-trees

ఇంటికి  తూర్పు వైపు రావిచెట్టు, దక్షిణం వైపు  జువ్వి చెట్టు, పశ్చిమం వైపు  మర్రిచెట్టు, ఉత్తర దిశలో మేడి చెట్లు ఉండకపోవడమే  మంచిది. అలా ఉన్న పక్షంలో ఆ చెట్ల భారం ఇంటి మీద పడే అవకాశాలు ఎక్కువగా  ఉన్నాయి. అలాగే పైన చెప్పిన విధంగా నాలుగు దిశలలో వరుసగా వేప చెట్టు , మామిడి చెట్టు , అరటి చెట్లు కూడా ఉండరాదని వాస్తు శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. ఇంటి వాయువ్య దిశలో ముళ్ల తో  ఉండే చెట్లు, ఈశాన్య దిశలో అరటి చెట్టు ఉండకూడదట. అలాగే దక్షిణ దిశలో మందిరాలు, మఠాలు, పశ్చిమ దిశలో జలాశయాలు, ఉత్తర దిశలో పెద్ద చెరువులు కూడా లేకుండా చూసుకోవాలి. ఒకవేళ  ఇలా  ఉంటే కనుక గృహంలో ఎల్లప్పుడూ బాధలు, కష్టనష్టాలు వస్తాయి వాస్తు నిపుణులు తెలియచేస్తున్నారు.

గృహంలో చెట్లను పెంచేందుకు కూడా శాస్త్రం ఏమి  చెబుతుందో   తెలుసుకుందాం. హిందూ వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లలో కొన్ని చెట్లు మాత్రమే పెంచుకోవాలి  అవి  ఏమిటో  తెలుసుకుందాం. శాస్త్రీయంగా చూస్తే ఉసిరి,మునగ, చింత, పనస నేరేడు వంటి చెట్లు, మిరియాలు వంటి మొక్కలు ఇంట్లో పెంచడం వలన ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. అలాగే మామిడి, నిమ్మ, అరటి, కొబ్బరి, వేప, దానిమ్మ, ద్రాక్ష వంటి చెట్టు ఇళ్లలో పెంచినట్లయితే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని హిందూ సంప్రదాయ వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది .

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju