NewsOrbit
న్యూస్ సినిమా

Ananya pandey : అనన్య పాండేకి టాలీవుడ్‌లో క్రేజ్..లైగర్ రాకుండానే కొత్త ప్రాజెక్ట్స్..?

Ananya pandey : అనన్య పాండే బాలీవుడ్ లో ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్నాయి. దాంతో హాట్ బ్యూటీగా అనన్య కి బాలీవుడ్ ప్రేక్షకుల్లో అలాగే మేకర్స్ లో భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఇలాంటి హీరోయిన్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాధ్ చేతిలో పడితే ఇంకెలా ఉంటుందో ఒక సారి ఊహించుకోవచ్చు. టాలీవుడ్ కి పూరి జగన్నాధ్ ఒక హీరోయిన్ ని పరిచయం చేస్తున్నాడంటే టాలీవుడ్ మేకర్స్ తో పాటు స్టార్ హీరోల దృష్ఠి మొత్తం ఆ హీరోయిన్ మీదే ఉంటుంది.

tollywood-is-crazy-about-ananya-pandey
tollywood-is-crazy-about-ananya-pandey

అలా పూరి పరిచయం చేసిన వాళ్ళు ఎంతమంది స్టార్ హీరోయిన్స్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఆ లిస్ట్ లో ఇప్పుడు అనన్య పాండే చేరింది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. కాగా ప్రసుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోందట.

Ananya pandey : అనన్య పాండే డేట్స్ లాక్ చేసే పనిలో టాలీవుడ్‌ మేకర్స్..?

రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా తండ్రి – కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా పక్కా పూరి జగన్నాధ్ మార్క్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ సినిమా టైటిల్ అండ్ ట్యాగ్ లైన్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసింది. దాంతో ఇప్పుడు చాలా మందు మేకర్స్ లైగర్ బ్యూటీ అనన్య పాండే డేట్స్ లాక్ చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది. అంతేకాదు అనన్య కి ఎక్కువ పెద్ద నిర్మాణ సంస్థలు.. స్టార్ హీరోల సినిమాలే లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?