NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Corona : ఆ రాష్ట్రంలో కూడా రాత్రిపూట కర్ఫ్యూ స్టార్ట్..!!

Corona : దేశంలో కరోనా కొత్త కరోనా కేసులు రికార్డు స్థాయిలో బయట పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో నమోదు కావడంతో ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో జరిగింది. అంత మాత్రమే కాక 144 సెక్షన్ ఉదయం వరకు విధిస్తూ వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తూ ఉంది. ఈ విధంగా ఈ నెలాఖరు వరకు మహారాష్ట్ర సర్కార్ కరోనా కట్టడి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

gujarat state also implemented night curfew..!!
gujarat state also implemented night curfew..!!

ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కేసులు పెరుగుతూ ఉండటంతో కేజ్రీవాల్ ప్రభుత్వం నిన్నటి నుండి రాత్రిపూట కర్ఫ్యూ విధించే రీతిలో నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. మేటర్ లోకి వెళ్తే రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఢిల్లీ సర్కార్ నైట్ పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇప్పుడు ఇదే జాబితాలో కి గుజరాత్ రాష్ట్రం కూడా చేరిపోయింది. కొద్ది రోజుల నుండి గుజరాత్ రాష్ట్రంలో కేసులో ఊహించని విధంగా పెరుగుతుండటంతో.. ఆ రాష్ట్రంలో 20 ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

కేసులు పెరగటంతో గుజరాత్ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఈ రీతిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేసులు బయటపడుతున్న నగరాల్లో గుజరాత్ ప్రభుత్వం వన్ ఈ రోజు నుండి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం బయటపడుతున్న కేసులు బట్టి పరిస్థితి రానున్న రోజుల్లో కొనసాగితే ఇండియా మరో ఇటలీ అవడం గ్యారెంటీ అనే టాక్ వినబడుతోంది. ప్రజలలో కనీసం కరోనా పై భయం లేకపోవడం మాత్రమే కాక ఇష్టానుసారంగా మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించడం వల్లే ఈ రీతిలో కేసులు బయట పడుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N