NewsOrbit
టెక్నాలజీ న్యూస్

Job Notification : ఉద్యోగాల గంట మోగించిన బెల్..!!

Job Notification : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ Bharat Heavy electricals limited (BHEL).. వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

BHEL Job Notification released
BHEL Job Notification released

మొత్తం ఖాళీలు : 389
విభాగాల వారీగా ఖాళీలు :

1. ట్రేడ్ అప్రెంటీస్ షిప్ : 253
విభాగాలు : ఫిట్టర్, వెల్డర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, ప్లంబర్, మెకానిక్, అకౌంటెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు : అప్రెంటిస్ ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ,ఐటిఐ, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ట్రైనింగ్ వ్యవధి : ఒక సంవత్సరం
స్టైఫండ్ : నెలకు రూ 7700 – 9000 వరకు చెల్లిస్తారు.

2. టెక్నీషియన్ అప్రెంటిస్ షిప్ : 70
విభాగాలు : ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ , కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్.
అర్హతలు : అప్రెంటిస్ ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ,ఐటిఐ, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ట్రైనింగ్ వ్యవధి : ఒక సంవత్సరం
స్టైఫండ్ : నెలకు రూ. 8000 వరకు చెల్లిస్తారు.

3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్ : 66
విభాగాలు : ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ , కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్.
అర్హతలు : అప్రెంటిస్ ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, ఇంజనీరింగ్, టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ట్రైనింగ్ వ్యవధి : ఒక సంవత్సరం
స్టైఫండ్ : నెలకు రూ. 9000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 14/4/2021
వెబ్ సైట్ : https://www.bhel.com

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju