NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

COVID-19: గత నాలుగు రోజుల్లో కరోనా ప్రభావం తగ్గిందా? మోదీ ఏమన్నాడంటే…

COVID-19:  భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా సెకండ్ వేవ్ గత వారం రోజుల్లో తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ నాలుగు లక్షలకు మించి కేసులు దేశంలో నమోదు వస్తున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. వారిని పూడ్చి పెట్టేందుకు స్థలాలు లేక నదిలోకి పారవేసిన సంఘటనలు కూడా చూశాం. అయితే గత కొద్ది రోజులుగా భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

 

COVID-19: did corona effect been reduced from past 4 days?
COVID-19: did corona effect been reduced from past 4 days?

హెల్త్ కేర్ వర్కర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల ప్రశంసనీయ పనితీరుతో కరోనా ప్రభావం తగ్గిందనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం లాక్ డౌన్. దాదాపు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో లాక్ డౌన్ ని అమలు పరుస్తున్నాయి. అలాగే విదేశాల నుండి రావలసిన ఆక్సిజన్ ట్యాంకర్లు, వెంటిలేటర్ పరికరాలు కూడా భారతదేశం చేరుకోవడంతో మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.

ఇక ఈ సమయంలోనే మోదీ ఒక హై లెవల్ మీటింగ్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఖచ్చితమైన లెక్కలను చూపించాలని ఆదేశించారు. ఖచ్చితమైన కోవిడ్ లెక్కలు చూపించి అందులో మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని అర్థం కాదని ఈ సమయంలో విశ్వసనీయత ప్రజలు కోరుకుంటున్నారని మోడీ చెప్పారు.

ఇక మనం చూసుకున్నట్లయితే మార్చి మొదట్లో వారానికి దేశవ్యాప్తంగా 50 లక్షలకు టెస్టులు జరిగేవి. అయితే ప్రస్తుతం వారానికి 1.3 కోట్ల టెస్టులు జరుగుతున్నాయి. ఇక మోడీ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ పల్లెలకు కూడా ఆక్సిజన్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని.. అందుకోసం ఆశా మరియు అంగన్వాడీ వర్కర్ లను వాడుకోవాలని తెలిపారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈనెల ఆఖరకు సెకండ్ ప్రభావం పూర్తిగా క్షీణిస్తుందని తెలుస్తోంది.

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?