NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana Lock Down: బ్రేకింగ్.. తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు..20న కేబినెట్ భేటీ రద్దు..

Telangana Lock Down: తెలంగాణలో  లాక్ డౌన్ ను ఈ నెల 30 వతేదీ వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుండి లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. తొలుత పది రోజులు లాక్ డౌన్ విధించగా 22వ తేదీ నుండి నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి కేసిఆర్ ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించారు.

Telangana Lock Down extended till may 30th
Telangana Lock Down extended till may 30th

ఇప్పటి వరకూ అమలు అవుతున్న లాక్ డౌన్ నిబంధనలే కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 6గంటల నుండి పది గంటల వరకూ అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్ అమలు చేసిన తరువాత తెలంగాణలో కరోనా కేసులు కొంత మేర తగ్గుముఖం పట్టడంతో పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 20వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా వేసినట్లు సమాచాారం.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N