NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Social Media Case: సీబీఎన్ ఆర్మీ ప్రతినిధులను స్టేషన్ బెయిల్ పై విడుదల చేసిన పోలీసులు..!!

Social Media Case:  వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సీబీఎన్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్ లో అసత్య వీడియోలు పెట్టారన్న అభియోగంపై గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు యువకులను ఎట్టకేలకు స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. విజయసాయి రెడ్డిపై అసభ్యకరమైన పదజాలంతో పలు వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన నేరంపై మద్దినేని వెంకట మహేష్ బాబు, ముల్పురి శ్రీసాయి కళ్యాణ్ లను పోలీసులు అరెస్టు చేశారు.

Social Media Case: CBN army representatives released by station bail
Social Media Case: CBN army representatives released by station bail

వైసీపీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించి తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ డీజీపీకి లేఖ రాయడం, మరో పక్క ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేయడంతో గుంటూరు పోలీసులు బుధవారం సాయంత్రం వారికి స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.

Social Media Case: CBN army representatives released by station bail
Social Media Case: CBN army representatives released by station bail

తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మహేష్ మీడియాకు వెల్లడించారు. తమను తీవ్ర వాదుల మాదిరి ముఖాలకు ముసుగులు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టడాన్ని తప్పు బట్టారు. ఏడు సంవత్సరాల లోపు నేరాలకు సంబందించిన కేసులో అవసరమైతేనే కోర్టుకు పెట్టాలనీ లేకుంటే  స్టేషన్ బెయిల్ పై విడుదల చేయాలని ఇప్పటికే  సుప్రీం కోర్టు తెలియజేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ శ్రేణుల ఫిర్యాదులపై తక్షణం అరెస్టు చేస్తున్న పోలీసులు టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం యాక్షన్ తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?