NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Budget: యథావిధిగా సంక్షేమ పథకాలు

AP Budget: రాష్ట్ర ఆర్థిక రంగంపై కోవిడ్ ప్రభావం పడినప్పటికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం యథాతధంగా కొనసాగిస్తున్నదని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. కోవిడ్ మృతులకు సంతాపం తెలిపిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ దేశంలో కోవిడ్ సంక్షోభం కొనసాగుతోందనీ, ఈ పరిస్థితులు ఎలా మారాయో అందరికీ తెలుసునన్నారు. సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ఆయన ప్రశంసించారు.

Governor speech in AP Budget session
Governor speech in AP Budget session

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 95 శాతం హామీలు పూర్తి శామన్నారు. ప్రస్తుత సంక్షేమ సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చామన్నారు. నవరత్న పథకాల ద్వారా లబ్దిదారులకు నేరుగా సాయం అందుతోందన్నారు. నాడు – నేడు, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. జాతీయ గీతాలాపనతో గవర్నర్ ప్రసంగం ముగిసింది. అనంతరం సభా వ్యవహారాల కమిటీ సమావేశం అయ్యింది. తదుపరి గవర్నర్ ప్రసంగంపై ధన్యావద తీర్మానంపై సభలో చర్చించనున్నారు. 11 గంటల తరువాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ.2.30లక్షల కోట్లతో 2021-22 రాష్ట్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పై చర్చ అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ఆమోదించి మండలికి పంపించనున్నారు.

Governor speech in AP Budget session
Governor speech in AP Budget session

 

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju